ట్రెండింగ్ న్యూస్

డోనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ కార్ కు భారతీయ వ్యాపారవేత్త బిడ్

Share

డోనాల్డ్ ట్రంప్.. పరిచయం అవసరం లేని పేరు.. అమెరికా మాజీ అధ్యక్షుడు..! ఇటీవల అమెరికా ఎన్నికలలో భారీ ఓటమితో అధ్యక్ష పదవి నుండి వైదొలిగాడు.. Donald trump ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కార్ వేలం వేయనున్నట్లు తెలిసింది.. ఈ బిడ్ లో కేరళ కు చెందిన జువెలర్ బాబి చెమ్మనూర్ పాల్గొంటున్నట్లు గా తెలిపారు.. Babi chemmanur టెక్సాస్ లోని తమ ఆఫీస్ ఇందుకు అవసరమైన ప్రక్రియ ప్రారంభించిందని తెలిపారు.. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

Donald trump rolls Royce fontam bid on Donald trump Rolls-Royce car bid on baby chemmanur

అమెరికాకు చెందిన బిడ్డింగ్ వెబ్ సైట్ మేకమ్ ఆక్షన్స్ ఈ కారును వేలానికి పెట్టింది. ఇది 2010 కి చెందిన రోల్స్ రాయిస్ కంపెనీ కారు. ట్రంప్ ఇప్పటికే ఈ కారులో 91, 249 కిలోమీటర్లు ప్రయాణించారు. 2010 లో రోల్స్ రాయిస్ సంస్థ ఇలాంటి 537 కార్లను తయారు చేసింది. ఈ వేలంలో గెలిచి కారును సొంతం చేసుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కారు బేసిక్ ప్రైస్ రూ.3 కోట్లు ఉండొచ్చని అంచనా . అయితే ఈ వేలంలో ప్రపంచవ్యాప్తంగా గా ఎంతోమంది వాహన ప్రియులు పాల్గొంటారు . అందువలన ఇది ఎంత ధర పలుకుతుందో కూడా చెప్పలేమని బాబి తెలిపారు. డోనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ చాలా ఫీచర్స్ ను కలిగి ఉంది. ఇందులో థియేటర్ ప్యాకేజీ, స్టార్ లైట్, ఎలక్ట్రానిక్ కర్టెన్లు, హెడ్ లైనర్ అతి ముఖ్యమైనవి.

Donald trump rolls Royce fontam bid on Donald trump Rolls-Royce car bid on baby chemmanur

బాబి చెమ్మనూర్ జ్యువలరీ షాప్స్ కలిగి ఉన్నారు. తన నగల షోరూమ్ ప్రారంభోత్సవం కోసం ఫుట్బాల్ లెజెండ్ దివంగత డియెగో మారడోనా ను కేరళకు తీసుకొచ్చారు అన్న సంగతి ఇప్పటికీ మర్చిపోలేరు. ఈయన కేవలం ఒక్క ఆటోమోటివ్ ప్రియుడు మాత్రమే కాదు మంచి స్వభావం కలిగిన ఉదార వ్యక్తి. ఈయన ఇప్పటికే చాలా సార్లు రక్తదానం కూడా చేశారు అంతేకాకుండా సమాజానికి మేలు చేసే సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. వేలంలో పాల్గొన్న బాబి గెలుస్తారో లేదో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.

ఇది కూడా చదవండి : నేటికీ పాతికేళ్ల అయినా ఆ పాటలు వింటే పెళ్లి సందడే..


Share

Related posts

Goa: పదవ తరగతి పరీక్షలపై గోవా ముఖ్యమంత్రి కీలక నిర్ణయం..! ఏమిటంటే..?

somaraju sharma

Belly belt: ప్రసవం తర్వాత బెల్లి బెల్ట్ వాడవచ్చా?లేదా?తెలుసుకోండి!!

Kumar

Liger : రిలీజ్ అవ్వకుండానే “పుష్ప” రికార్డు బ్రేక్ చేసిన “లైగర్”..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar