NewsOrbit
న్యూస్ హెల్త్

భావి తరాల భవిషత్తు కోసం ఇలా చేయండి!!

భావి తరాల భవిషత్తు కోసం ఇలా చేయండి!!

ఈ రోజుల్లో పెరుగుతున్న కాలుష్యం కారణంగా ఎన్నో ఆరోగ్య సమస్యలువస్తున్నాయి. తాజాగా చేసిన పరిశోధనల ప్రకారం గాలిలో ఉన్న  కాలుష్యం యువతలో గుండె సమస్యలు పెరగడానికి కారణమవుతున్నట్టు గా  తేలింది. కలుషిత గాలి పీల్చడం వల్ల ఊపిరితిత్తుల జబ్బులు, గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. వాయు కాలుష్యం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 60లక్షల మంది అర్ధాంతరంగా మరణిస్తున్నారు.

భావి తరాల భవిషత్తు కోసం ఇలా చేయండి!!

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందడంతో  పాటు వాయు కాలుష్య మరణాల్లో కూడా  ముందే ఉంది. 188 దేశాల జాబితాలో భారత్ 5 వ స్థానంలో నిలిచింది అంటేనే అర్థమవుతుంది మన దేశం లో ఎంతగా వాయు కాలుష్యం పెరిగిపోయిందో . 2015లో భారతదేశంలో 25 లక్షల మంది కాలుష్యంకారణం  గా మరణించినట్టు లాన్సెట్ నివేదిక తేల్చింది.

అయితే ఇక్కడ  గమనించవలిసిన  విషయం ఏమిటంటే ,హాస్పిటల్ కి వచ్చే  హార్ట్ పేషెంట్ల లో యువతే ఎక్కువగా ఉన్నారు . సంవత్సరం సంవత్సరానికి వీరి సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది . గాలిలోని కాలుష్యం, ధూమపానం  వారి అనారోగ్యానికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు

ఇప్పటికే ఢిల్లీలో పొల్యూషన్ కారణంగా ఎంతోమంది గుండె సమస్యలు ఎదుర్కొంటున్నారు. భారత్ లోని గాలి కాలుష్యం కారణంగా గుండె సమస్యలు పెరుగుతున్నట్లు ప్రపంచవ్యాప్తంగా చేసిన అధ్యయనాలు తేల్చాయని ఎయిమ్స్ ప్రొఫెసర్ వినయ్ గోయల్ తెలిపారు.

ముఖంలో జీవం లేనట్టు గా  మారడం, వినడం,మాట్లాడడం, చూడడం లో  ఇబ్బందిగా ఉండడం మూర్ఛ, అలసట, వంటి సమస్యలు గాలి కాలుష్యం కారణంగా వస్తున్నాయని బయట పడింది. చాలామంది గుండె సమస్యలు వచ్చినప్పటికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధచూపి తగిన జాగ్రత్తలుతీసుకోకపోవడం, రెగ్యులర్‌గా ఆరోగ్య పరీక్షలు చేయించకపోవడం వంటి కారణాలు గుండె సమస్యలు పెరగడానికి ఒక కారణమని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ విషయాన్ని గమనించి భావి తరాల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు  కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేయకపోతే మన భావితరాలు  తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదురుకోక తప్పదు.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N