NewsOrbit
జాతీయం న్యూస్

జమిలి ఎలక్షన్ ప్రక్రియ పై స్పీడ్ పెంచిన కేంద్రం .. అధ్యయనానికి హైలెవల్ కమిటీ ఏర్పాటు

జమిలి ఎన్నికల విషయంలో కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం హై లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు అయ్యింది. ఎనిమిది మంది సభ్యులతో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో సభ్యులుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి, గులాం నబీ ఆజాద్, సంజయ్ కొఠారి, హరీష్ సాల్వే, సుభాష్ కష్యప్, 15వ ఆర్ధిక సంఘం చైర్మన్ ఎస్ కే సింగ్ ఉన్నారు.  ఈ కమిటీకి కార్యదర్శిగా కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి వ్యవహరించనున్నారు. దేశంలోని వ్యక్తులు, సంస్థలు, నిపుణుల నుండి అభిప్రాయాలు సలహాలను హై లెవల్ కమిటీ తీసుకోనుంది. కాగా సాధ్యమైనంత త్వరగా కమిటీ సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రింద తెలిపిన  ఏడు అంశాలపై కమిటీ సిఫార్సులు చేయాలని తెలిపారు.

  • ఒకే సారి లోక్ సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఎన్నికల నిర్వహణపై సాధ్యాసాధ్యాల పరిశీలన. ఏ. రాజ్యాంగ సవరణలు చట్టాలకు సవరణ చేయాలో సిఫార్సు చేయాలి.
  • .రాజ్యాంగ సవరణలకు రాష్ట్రాల ఆమోదం తప్పనిసరా.. కాదా..
  • హంగ్ అసెంబ్లీ, అవిశ్వాస తీర్మానం, ఫిరాయింపుల సమయంలో ఏం చేయాలనే దానిపై సిఫార్సు ఇవ్వాలి.
  • ఒకే సారి దేశమంతా ఎన్నికలు సాధ్యం కాని పక్షంలో విడతల వారీగా ఎన్నికలను జరిపి సమ్మిళితం చేసే అవకాశంపై సిఫార్సుయ
  • .ఒకే సారి ఎన్నికల  వ్యవస్థ అమల్లోకి వచ్చిన తర్వాత మళ్ల ఈ సైకిల్ దెబ్బతినకుండా అవసరమైన చర్యలపై సిఫార్సులు.
  • ఒకే సారి ఎన్నికలకు అవసరమయ్యే ఈవీఎంలు, వీవీప్యాట్లు, మానవ వనరుల అవసరమెంతో తేల్చాలి.
  • లోక్ సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, పంచాయతీలకు ఒకటే ఓటరు జాబితా ఉండేలా చర్యలు

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju