NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Jabardasth Varsha : నీకంత సీన్ లేదమ్మా? స్టేజ్ మీదే జబర్దస్త్ వర్ష పరువు తీసేసిన హైపర్ ఆది?

Jabardasth Varsha : నీకంత సీన్ లేదమ్మా? స్టేజ్ మీదే జబర్దస్త్ వర్ష పరువు తీసేసిన హైపర్ ఆది?

Jabardasth Varsha :  తెలుసు కదా. ఇమ్మాన్యుయేల్, వర్ష Jabardasth Varsha అని చెబితే ఇంకా క్లారిటీగా అర్థం అవుతుంది కదా. ప్రస్తుతం బుల్లితెర మీద ఈ జంటే ట్రెండింగ్. బుల్లితెర మీద ఇమ్మాన్యుయేల్, వర్షకు ఉన్న క్రేజే వేరు. అందుకే.. వీళ్లకు అందరూ బాగా ఉపయోగించుకుంటున్నారు. ఇది వరకు సుడిగాలి సుధీర్, రష్మీ జంట ఎంత పాపులారిటీ అయిందో అందరికీ తెలిసిందే. తాజాగా జబర్దస్త్ వర్ష, ఇమ్మాన్యుయేల్ జంటకు కూడా అంతే క్రేజ్ వచ్చేసింది.

Extra Jabardasth latest promo released
Extra Jabardasth latest promo released

ఎక్స్ ట్రా జబర్దస్త్ లో కెవ్వు కార్తీక్ టీమ్ లో ఎక్కువగా వర్ష, ఇమ్మాన్యుయేల్ చేస్తుంటారు. వీళ్లిద్దరు కలిసి చేసే హంగామా మామూలుగా ఉండదు. అయితే.. ఒకరికి మరొకరంటే బీభత్సమైన ప్రేమ. వాళ్లిద్దరూ ప్రేమలో కూడా ఉన్నారని అంటుంటారు. అయితే.. వర్ష అంతో ఇంతో బాగానే ఉంటుంది కాబట్టి.. ఒక్క ఇమ్మాన్యుయేలే కాదు.. దాదాపుగా జబర్దస్త్ టీమ్ లోని మిగితా వాళ్లు కూడా బాగానే ట్రై చేస్తున్నారు. కానీ.. వర్ష మాత్రం కేవలం ఇమ్మాన్యుయేల్ కే కనెక్ట్ అయింది.

మేకప్ తీసేస్తే నీ ముఖం చూడగలమా? అంటూ Jabardasth Varsha కు ఆది పంచ్

అయితే.. కెవ్వు కార్తీక్ టీమ్ లో ఈసారి హైపర్ ఆది కూడా మెరిశాడు. వర్ష తండ్రిగా ఓ క్యారెక్టర్ చేశాడు. నాన్నా.. నాన్నా.. నా వెనుక కుర్రాళ్లు పడుతున్నారు.. అని వర్ష అంటే.. అదంతా మేకప్ మహిమ. ఒక్కసారి మేకప్ తీసేసి చూడు.. అప్పుడు తెలుస్తుంది. కరెక్ట్ గా చూస్తే కష్టమే. మేకప్ అద్దడం.. పది మంది అరవగానే అలా అనిపిస్తుంది.. అనే సరికి.. వర్షకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మొత్తం మీద స్టేజ్ మీదనే వర్ష గాలిని తుస్సుమంటూ తీసేశాడు హైపర్ ఆది.

వచ్చే వారం ఎక్స్ ట్రా జబర్దస్త్ కు చెందిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మీరు కూడా ఓ లుక్కేసి కాసేపు నవ్వుకోండి.

 

author avatar
Varun G

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N