NewsOrbit
న్యూస్ హెల్త్

Fantasies ఇలాంటి శృంగార పరమైన ఫాంటసీలు మీకు ఉంటే దాని గురించి ఒకసారి ఆలోచించండి!!

ఇలాంటి శృంగార పరమైన ఫాంటసీలు మీకు ఉంటే దాని గురించి ఒకసారి ఆలోచించండి!!

Fantasies :ఆడవారైనా   మగవారైనా  శృంగారంలో చాలా మందికి రక రకాల  ఫాంటసీలు ఉంటాయి. అందులో  మగవారి లో చాల మందికి  సినీ తారలతో శృంగారంలో పాల్గొనాలని ఫాంటసీ ఉంటుంది. పెళ్లికి ముందు కలలలో వాళ్లని ఊహించుకుంటూ గడిపేవారు చాలా మంది ఉంటారు అంటే ఆశ్చర్యపోవాల్సిందే ఏమిలేదు ….ఇంకొందరైతే తమ  మనస్సు దోచుకున్న హీరో లేదా హీరోయిన్ లా ఉండే వారిని మాత్రమే పెళ్లి  చేసుకోవాలనుకుంటారు. వారి గురించే ఆలోచిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే  వారితో శృంగారం చేస్తున్నట్లు రోజూ కలలు కూడా కంటూ ఉంటారు.. ఆ కలల్లోనే బతికేస్తుంటారు….

Fantasies in lovemaking
Fantasies in lovemaking

కొందరు పెళ్లి తర్వాత వాటిని అక్కడితో ఆపేస్తారు. కానీ.. కొందరు మాత్రం పెళ్లైనా తమ అభిమాన నటిని మరిచిపోరు.. అది మనసులో పెట్టుకుంటే సమస్య లేదు కానీ.. భార్యతో శృంగారం చేస్తూ.. తమ అభిమాన తారల పేర్లు జపిస్తూ ఉంటారు…భర్తలు చేసే ఈ పనుల వలన  చాలా మంది భార్యలు భర్తల మీద గొడవకు దిగుతున్నారు….కాగా దీని పై చాల పరిశోధనలు కూడా జరిగాయి. ఈ విషయం గురించి  నిపుణులు ఏమంటున్నారు అనేది   తెలుసుకుందాం.  సినీ తారలతో శృంగారాన్ని ఆస్వాదించి నట్లు కలలు రావడానికి, శృంగార సంబంధ కలలు రావడానికి ప్రత్యేకంగా కారణాలు ఉన్నాయంట….ఇలాంటి కలల పై కాలిఫోర్నియాకు సంబంధించిన కొందరు నిపుణులు పరిశోధన లు   జరిపారు. వారి పరిశోధనలో కొన్ని  ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.

జీవితంలో.. మనసుకు నచ్చిన వాళ్ళు ఎవరూ లేని సమయంలో ఇలాంటి కలలు ఎక్కువగా వస్తాయి అని  నిపుణులు తెలియచేస్తున్నారు. మనసుకు నచ్చిన వ్యక్తి దొరికే వరకు ఇలాంటి కలలు వస్తునే ఉంటాయి . ఒక్కసారి వాళ్ల జీవితంలో వారికి నచ్చిన వ్యక్తి లభిస్తే కనుక ఇక  ఇలాంటి కలలు రావు అంటున్నారు నిపుణులు….ఒకవేళ  మీకు  ఇలాంటి ఫాంటసీ లు ఉన్నాకూడా అది మీ భాగస్వామి  కి అభ్యన్తరం గా ఉండేలా మాత్రం వాటిని మెయింటేన్  చేయకండి.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N