NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Fish : ఈ వింత చేపను ఎప్పుడైనా చూశారా.. మత్స్యకారులనే అవాక్కు చేసింది..

Fish : ప్రపంచంలో వింతలు, విడ్డూరాలకు కొదవే లేదు.. మూడు కళ్లతో ఉన్న చేపను ఎప్పుడైనా చూశారా.. ఈ వింత సంఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.. ప్రకాశం జిల్లా సముద్ర తీరంలో వింత చేప కలకలం రేపింది..

Fish : can you see this different type of fish
Fish can you see this different type of fish

చూడటానికి తెల్లగా రాయి ఆకారంలో మూడు కళ్ళతో కేజీన్నర బరువు ఉంది.. సముద్రం ఒడ్డున ఎంత ఆకారంలో ఉన్న చేప కనిపించడంలో మత్స్యకారులు పరిశీలించారు.. ముందు దానిని పట్టుకోవడానికి సంకోచించినా తరువాత ధైర్యం చేసి దగ్గరికి వెళ్లి దానిని పట్టుకొని చూడగా రబ్బరులా సాగడంతో మత్స్య కారులు అవాక్కయ్యారు . గతంలో ఎప్పుడూ ఇలాంటి చేపను చూడలేదని అంటున్నారు.

 

ఈ చేప విచిత్రం గా ఉండడంతో చూసేందుకు చుట్టుపక్కల నుండి గ్రామాల ప్రజలు వస్తున్నారు. ఈ చేపను చీరాల మత్స్య శాఖ అధికారి  పరిశీలించారు . వారు కూడా కూడా గతంలో ఎప్పుడూ ఇలాంటి చేపను చూడలేదని చెబుతున్నారు. ఈ చేప కు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు నిపుణులకు చూపిస్తే క్లారిటీ వస్తుందని అంటున్నారు మత్స్య శాఖ అధికారులు స్పష్టం చేశారు.

author avatar
bharani jella

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju