NewsOrbit
న్యూస్ హెల్త్

Men: పెళ్ళి కి ముందునుండే ఈ ఆహారం తీసుకుంటే పురుషులలో సంతాన కారకమైన సమస్యలు రావు!!

Food for men to increase their sperm count

Men: వివాహం అయ్యేంతవరకు ఒకభాగం…అయిన తర్వాత నుండి ఇంకో భాగం మొదలవుతుంది. వివాహం జరిగి కొద్ది నెలలు గడిచిం దో లేదో అనుకుంటుండగానే… ఏమైనా విశేషం ఉందా  అంటూప్రశ్నలు మొదలవుతాయి. ఏమి చెప్పాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు . రోజులు గడిచే కొద్దీ  భార్య ప్రగ్నెంట్  కాలేదన్న మానసిక వేదన కు  గురవుతుంటారు. ఇలాంటి పరిస్థితి ని ఎదురుకుంటున్న మగాళ్ళు చాలా మందే ఉన్నారు. ఇక లోపం తనదే అని తెలిసినప్పుడు మాత్రం ఆ బాధ మాటలలో చెప్పలేము. కొన్ని సార్లు భార్యలో  కూడా  లోపం ఉండవచ్చు అది  వేరే విషయం.

Food for men to increase their sperm count
Food for men to increase their sperm count

ఒక సంత్సరం  పాటు సంసార జీవితాన్ని గడిపినా కూడా మీరు వద్దనుకుని ఏమైనా  జాగ్రత్తలు  తీసుకుంటే  పర్వాలేదు కానీ.. ఏమి వాడకుండా భార్య గర్భవతి  కాకపోతే  మాత్రం ఏదో ఒక సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే గైనకాలజిస్ట్ నుసంప్రదించాలి. ఇద్దరు పరీక్షలు చేయెంచుకోవాలి. మగవారి స్మెర్మ్ కౌంట్ ఎలా ఉందో టెస్ట్ చేస్తారు. సాధారణం గా ఒక మిల్లీలీటర్ వీర్యం లో 15 మిలియన్ల దగ్గర నుండి 200 మిలియన్ల వరకు వీర్య కణాలు ఉంటాయి.

ఆ స్థాయి లో కౌంట్ ఉన్నప్పుడు మాత్రమే ఆ వీర్యం గర్భం రావడానికి ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏదైనా కారణం తో ఆ కౌన్ట్ లేకపోతే, డాక్టర్ ఇచ్చే సూచనలు, సలహాలు పాటించాలి. అవసరం అనుకుంటే మెడిసిన్స్ కూడా వాడవలిసి ఉంటుంది. పెళ్ళి తర్వాత ఈ సమస్య ను ఎదుర్కోవడం కంటే పెళ్లి కి ముందే  స్మెర్మ్ కౌంట్ పెరిగేలాంటి ఆహారం తీసుకోవడం చాల  ఉత్తమం. దానికి చేయాల్సిందల్లా కొన్ని కొన్ని ఆహార పదార్థాలను తినడం  మొదలుపెడితే , వీర్య నాణ్యతను వాటంతట అవే వృద్ధి చేస్తాయి.ఆ ఆహారం గురించి తెలుసుకుందాం.

బచ్చలి కూర పురుషులకు ఎంతో ఉపయోగపడుతుంది. వాటిలో ఉండే ఫోలిక్ యాసిడ్, మగవారి స్పెర్మ్ నాణ్యత సంరక్షించడంలో ఉపయోగపడుతుంది.  కాబట్టి వారానికి రెండు సార్లు బచ్చలి కూరను తీసుకోవాలి. వాటితో పాటు గుమ్మడి కాయగింజలు, డార్క్ చాకొలెట్స్, అరటికాయలు, గుడ్లు, దానిమ్మ, ఆరెంజ్ తప్పని సరిగా  తీసుకుంటూ.. పొగతాగే అలవాటు ఉంటే  మానేసి వ్యాయామం చేయడం కూడా అలవాటు చేసుకుంటే మంచి ఫలితాలు మీ సొంతమవుతాయి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N