NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Murders: మన రాష్ట్రంలో ఎక్కువ హత్యలు ఈ కారణంగానే జరుగుతున్నాయట!! జాగ్రత్త మరి!!

The reason for most of the murders in India

Murders: ఈ మధ్య కాలంలో హత్యలు బాగా ఎక్కువైపోతున్నాయి అని పోలీసులు చెబుతున్నారు. మన రాష్ట్రంలో హత్యలకు వివిధ కారణాలు ఉన్నాయట. అయితే టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందిన తరువాత కూడా ఇంకా ఒకరిని ఒకరు చంపుకుంటూ అనాగరికతలో జీవిస్తున్నారా?….  అంటే అవుననే అంటున్నారు పోలీసులు. అసలు ఈ హత్యల వెనుక ఉన్న ప్రధాన కారణం ఏమిటని ఓ అధ్యయనాన్ని చేపట్టగా అందులో వారికి కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఈ అధ్యయనంలో ఫలితాలను పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించడానికి ఉపయోగిస్తున్నారు.

The reason for most of the murders in India
The reason for most of the murders in India

అయితే పోలీసుల నుంచి లభించిన సమాచారం మేరకు 2017 నుంచి 2019 వ సంవత్సరం మధ్యలో అనగా 2017, 2018, మరియు 2019 మూడేళ్ల కాలంలో ఆంధ్ర ప్రదేశ్ లో మొత్తంగా 2859 హత్యలు నమోదయ్యాయట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ హత్యల్లో సగానికి పైగా కేవలం వివాహేతర సంబంధాల వలనే చోటు చోటుచేసుకున్నాయట. అయితే పోలీసులు తాజాగా జరిపిన ఈ పరిశోధన లో ఈ మొత్తం హత్యలలో కేవలం వివాదాలకు కారణాలు మరియు వివాహేతర సంబంధాల వలన జరిగిన మొత్తం హత్యలు 58.6 శాతం అని తేల్చారు. అంతేకాకుండా ఈ హత్యలలో బాధితులు ఎక్కువగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్కులే అట.

హత్యలు జరగడానికి ముఖ్య కారణాల జాబితాలో ముందుగా వివాహేతర సంబంధాలు కారణంగా హత్యలు ఉండగా ఆ తర్వాతి స్థానంలో  కుటుంబ తగదాలు, భూ వివాదాలు మరియు నగదు లావాదేవీల వలన  తలెత్తిన గొడవలే అని తేలింది. మొత్తం మీద మన రాష్ట్రంలో హత్యలకు ప్రధాన కారణంగా రెండే అంశాలను చెప్పవచ్చు. అందులో మొదటిది వివాహేతర సంబంధాలు కాగా ఇక రెండవది ఆర్థిక లావాదేవీలు.

Related posts

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju