జపాన్ మాజీ ప్రధాని షింజో అబే పై కాల్పులు జరిపారు. జపాన్ నగరంలోని ఓ వీధిలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ దుండగుడు దాడి చేసి కాల్పులు జరిపినట్లు జపాన్ కు చెందిన ప్రముఖ వార్త సంస్థ పేర్కొంది. యువకుడు కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు వార్తలు వినబడుతున్నాయి. అయితే అక్కడి స్థానిక మీడియా మీడియా మాత్రం అబేకు తీవ్ర రక్తస్రావం అయినట్లు పేర్కొంది. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించినట్లు సమాచారం అందుతోంది.
కాల్పులు జరిపిన యువకుడిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అబే మృతిపై ఇంకా అధికారికంగా ప్రకటన వెలువడలేదు. పలు మీడియా సంస్థలు జపాన్ మాజీ ప్రధాని అబే కాల్పుల్లో అక్కడికక్కడే మృతి చెందినట్లు వార్తలు ప్రసారం చేయగా, మరి కొన్ని మీడియా సంస్థలు ఆయన ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిల చికిత్స పొందుతున్నారని పేర్కొంటున్నాయి. దీనికి సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
గత కొద్ది రోజులుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ, వైసీపీ నేతల…
చాలా మందికి సీజన్ మారితే రకరకాల వ్యాధులు వస్తాయి.ముఖ్యంగా చాలా మంది. సీజన్ మారిన వెంటనే దగ్గు, జలుబుతో ఇబ్బందులు పడుతూ ఉంటారు.కొందరు దగ్గె కదా అని…
హీరోయిన్ ఛార్మి అందరికీ సుపరిచితురాలే. 15 సంవత్సరాల వయసులోనే సినిమా ఎంట్రీ ఇచ్చిన సార్ మీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ ఇంక హిందీ భాషల్లో సినిమాలు…
హైదరాబాద్ లోని ఆర్కే సినీ మాక్స్ లో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విద్యార్ధులు గాయపడ్డారు. బంజారాహిల్స్ లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా…
సమంత రూత్ ప్రభు.. ఇది పరిచయం అక్కర్లేని పేరు.. తన నటన ద్వారా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ సాధించింది. 2010లో గౌతమ్ మీనన్ రూపొందించిన ‘ఏ…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా "గాడ్ ఫాదర్". "లూసిఫర్" సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవితో పాటు బాలీవుడ్…