NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Allu Aravind: పూర్తి బాధ్యతలను కొడుకుకి అప్పగించిన నిర్మాత అల్లు అరవింద్..!!

Allu Aravind: టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోతగ్గ నిర్మాణ ప్రొడక్షన్ లలో గీతా ఆర్ట్స్ ఒకటి. ఈ బ్యానర్ పై ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు నిర్మాత అల్లు అరవింద్ తెరకెక్కించడం జరిగింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించడం మాత్రమే కాక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో పలు భాషల ఇండస్ట్రీలో ఆశ్చర్యపోయేలా నిర్మాత అల్లు అరవింద్.. సినిమాలు నిర్మించడం జరిగింది. ముఖ్యంగా మెగా హీరోలతో ఈ బ్యానర్ పై భారీ హిట్ ను అందుకున్నారు.

Allu Arjun (R) wished his dear brother Allu Bobby as he forays into film production.

ఇదిలా ఉంటే ఇప్పుడు గీతా ఆర్ట్స్ బ్యానర్ కి సంబంధించి పూర్తి బాధ్యతలను.. పెద్ద కొడుకు బాబీ కి అప్ప చెప్పేశారు. మిగతా ఇద్దరు కొడుకులు అల్లు అర్జున్, అల్లు శిరీష్ ఇద్దరూ ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తూ ఉండటంతో మరకలు బాబీకి ఘటనపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో… తన ప్లేస్ లో పెద్ద కొడుకు బాబీ నీ ఫీల్డులోకి దింపుతున్నారు అరవింద్. ఇదిలా ఉంటే ఈ బ్యానర్ కింద బాబీ తన ఆధ్వర్యంలో  మొదటి చిత్రాన్ని మెగా ప్రిన్స్  వరుణ్ తేజ్ తో “గని” అనే టైటిల్ తో సినిమాని నిర్మిస్తున్నారు.

Read More: Allu arjun : అల్లు అర్జున్ గెస్ట్ రోల్ చేయబోతున్న బాలీవుడ్ సినిమా

ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తన అన్నయ్య తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి .. షూటింగ్లో ఒక ప్రొడ్యూసర్ గా ..నా అన్నయ్య అల్లు బాబీని చూడటం చాలా గర్వంగా ఉంది. ప్రొడ్యూసర్ గా ఇప్పుడే ఆయన జర్నీ ప్రారంభమయింది అంటూ అల్లు అర్జున్ తనదైన శైలిలో ట్వీట్ చేయడం జరిగింది.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N