NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బ్యాంకు వినియోగదారులకు శుభవార్త… రూపాయికే బైక్..!

ఫెస్టివల్ సందర్భంగా వినియోగదారులకు ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ సంస్థ ఫెడరల్ బ్యాంక్ తమ కస్టమర్లకు ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయి డౌన్ పేమెంట్ చెల్లించి అందమైన టు వీలర్ లను మీ సొంతం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఫెడరల్ బ్యాంకు లు 1000 బ్రాంచ్ లను కలిగి ఉన్నాయి. ఈ బ్రాంచ్లలో ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డ్ నుంచి ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించింది.

 

వాహనదారుడు కేవలం ఒక రూపాయి మాత్రమే చెల్లించి, బండిని తీసుకోవచ్చు. తరువాత మిగిలిన మొత్తాన్ని 3, 6, 9 లేదా 12 నెలల లో ఈఎంఐ పద్ధతి ద్వారా మొత్తం డబ్బును చెల్లించాలని ఫెడరల్ బ్యాంక్ సంస్థ పేర్కొంది. అయితే ఈ ఆఫర్ దేశంలో ఉన్న హీరో మోటార్ కార్, హోండా మోటార్ సైకిల్, టీవీఎస్ షోరూంలలో సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఫెస్టివల్ ఆఫర్ కారణంగా ఫెడరల్ బ్యాంక్ డెబిట్ కార్డు ద్వారా హోండా మోటార్ సైకిల్ షో రూమ్ లో కొన్న వాహనదారులకు ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను కూడా ప్రకటించింది.

అయితే ఈ ఆఫర్ కొనుగోలుదారులకు వర్తిస్తుందా, లేదా అని తెలుసుకునేందుకు ఫెడరల్ బ్యాంక్ కస్టమర్లు  ‘DC-SPACE-EMI’ అని టైప్ చేసి 5676762 నెంబర్ కు ఎస్ఎంఎస్ చేయాలి. అంతే కాకుండా 78129 000900 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చి ఈ ఆఫర్ మీకు వర్తిస్తుందో లేదో తెలుసుకోవచ్చు. అంతేకాకుండా 500 సిసి ఇంజన్ కన్నా తక్కువ సామర్థ్యం ఉన్న బైక్ లపై 17 శాతం వడ్డీ రాయితీ అందిస్తున్నట్లు ఫెడరల్ బ్యాంకు సమస్త ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ వినియోగదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఫెడరల్ బ్యాంక్ సంస్థ పేర్కొంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N