NewsOrbit
న్యూస్ సినిమా

Guppedantha manasu : మరోసారి బయటపడ్డ రిషి ఈగో… పాపం జగతి పయనం ఎటువైపో..?

Guppedantha manasu : గుప్పెడంత మనసు సీరియల్ భలే ఆసక్తికరంగా ముందుకు సాగుతూ వెళ్తుంది.గత ఎపిసోడ్‌లో దేవయాని కుట్రను అడ్డుకోవడానికి మహేంద్ర జగతిని ముందుగానే ఇంట్లో నుంచి పంపెయ్యాలి అని అనుకుని లగేజ్ తీసుకుని హాల్లోకి వస్తారు. వాళ్ళిద్దరిని చూసి రిషి షాక్ అవుతాడు.అలా ఒకరి తర్వాత ఒకరు అక్కడికి చేరుకోవడంతో కథనం మరింత ఆసక్తిగా మారింది. అందరూ ఉంటారు గాని అదే సమయంలో గౌతమ్ అప్పటికే బయటికి వెళ్తాడు.జగతిని లగేజ్ తో చుసిన రిషి వెళ్ళమని ఎవ్వరూ చెప్పలేదుగా డాడ్’ అంటాడు.‘ఎవరి క్లారిటీలు వాళ్లకి ఉంటాయి కదా రిషి.. అని అంటాడు మహేంద్ర. ఇంతలో దేవయాని,ఫణేంద్రలు వచ్చి లగేజ్ బ్యాగ్ చూసి జగతి ఇచ్చిన ట్విస్ట్ చూసి షాక్ అవుతుంది దేవయాని.

Guppedantha manasu : దేవయానికి షాక్ ఇచ్చిన జగతి, మహేంద్రలు :

అమ్మో మహేంద్ర,జగతిలు మామూలు వాళ్లు కాదు.అందుకేగా మిమ్మల్ని ఒకరికి ఒకరిని దూరం చేసింది అనుకుని,అమ్మో నేను రిషి దగ్గర చెడ్డ దాన్ని కాకూడదు’ అనుకును ఏంటి జగతి..ఎందుకు ఇలా సడన్‌గా బయలుదేరుతున్నావో తెలుసుకోవచ్చా’ అంటుంది. ఇంతలో జగతి వెళ్లడం ఏంటీ?’ అంటాడు ఫణీంద్ర. ‘మనం రమ్మనలేదు.. మనం ఉండమనలేం అన్నయ్యా’ అంటాడు మహేంద్ర బాధగా.. ‘ఏంటమ్మా ఉండొచ్చు కదా..’ అంటాడు ఫణీంద్ర. జగతి తలదించుకుంటుంది బాధగా..ఇంతలో ధరణి వచ్చి బట్టలు పెట్టేందుకు పళ్లెంలో బొట్టు, బట్టలు తెచ్చి చిన్న అత్తయ్యా బొట్టు పెట్టనివ్వండి అంటుంది. వెంటనే రిషి.. ‘వదినా అవన్నీ పెద్దమ్మ చేస్తే బాగుంటుంది’ అనడంతో.. దేవయాని మనసులో ‘నన్ను ఇలా ఇరికించాడేంటీ?’ అని తిట్టుకుంటూ.. నవ్వుని నటిస్తూ జగతికి బొట్టి పెట్టి బట్టలు అందిస్తుంది. జగతి బాధగా తీసుకుంటుంది.

Guppedantha manasu: జగతి వీడ్కోలు… బాధతో కుటుంభ సభ్యులు :

ఫణీంద్ర చాలా ఎమోషనల్‌గా ‘అమ్మా జగతి.. నువ్వు కాలేజ్‌లో సార్ అంటావ్.. మేము మేడమ్ అంటాం..కానీ పిలుపు మారినంత మాత్రాన్న బంధాలు మారవమ్మా.. ఈ ఇల్లు నీ రాకకోసం ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటుందమ్మా.. నీ స్థానం ఎప్పటికీ నీదే.. ఎవరు అవును అన్నా కాదు అన్నా బంధాలు రక్తసంబంధాలు అబద్దం కాదు కదా?’ అంటాడు ఫణీంద్ర.. ‘చాలు అన్నాయ్యా..ఈ మాట చాలు అని జగతి ఆశీర్వాదం తీసుకుందాం రా అంటాడు మహేంద్ర. దాంతో వంగి కాళ్లు మొక్కేలోపు దేవయాని వెనక్కి వెళ్లిపోతుంది దాంతో జగతి, మహేంద్రలు ఫణీంద్ర కాళ్లకు దన్నం పెట్టుకుంటారు.ఇక ఆ తర్వాత జగతి చాలా ఎమోషనల్‌గా దణ్ణం పెట్టు ముందుకు నడుస్తుంది రిషివైపు తిరిగి చూస్తుంది కానీ రిషి తలదించేసుకుంటాడు. జగతి మాత్రం గడపకు మరోసారి మొక్కి.. రిషివైపు చూస్తుంది.

మరోసారి తన ఈగోను బయటపెట్టిన రిషి :

రిషి పట్టనట్లుగా తలతిప్పుకుంటాడు. ఇక వసు కూడా వెనుకే నడుస్తుంది.ఫణింద్ర కూడా బయటకు వెళ్తాడు.రిషి వెళ్లబోతుంటే దేవయాని భుజంపై చెయ్యి వేసి ఆపేస్తుంది.వసు నువ్వు వెళ్లి కారులో కూర్చోమ్మా అంటాడు.అప్పుడు మహేంద్ర జగతితో.. బాధగా.. ‘జగతి నా భార్యగా గౌరవంగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టాలి నువ్వు.. ఎవరో పిలిస్తేనో ఎవరో అనుమతి ఇస్తేనో కాదు..’ అంటాడు మహేంద్ర

ఇంటికి బయలుదేరిన జగతి,వసు :

నువ్వు ఎందుకు వెళ్లమన్నావో నాకు అర్థమైంది మహేంద్రా..చంద్రుడిది కలువ పువ్వుది గొప్ప బంధం మహేంద్రా కానీ అవి ఎప్పటికి కలవవు’ అంటుంది జగతి‘జగతి నువ్వంటే నేనే.. నేనంటే నువ్వే.. నీ గౌరవమే నా గౌరవం.. నిన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను భరించలేను అని లగేజ్‌ని కారులో పెడతాడు. ఇక జగతి కారు డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్లిపోతుంది. దేవయాని మాత్రం సంబరంగా నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది. ఫణీంద్ర, ధరణి బాధగా గుమ్మం బయటే కారు వెళ్తుంటే చూస్తూ ఉండిపోతారు.ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.

Related posts

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu