NewsOrbit
న్యూస్ హెల్త్

Household tips: ప్రతి  రోజు పొద్దు పొద్దునే హడావుడి లేకుండా పనులు చేసుకోవడానికి ఇలా చేసి చూడండి!!

Household tips: ప్రతి  రోజు పొద్దు పొద్దునే హడావుడి లేకుండా పనులు చేసుకోవడానికి ఇలా చేసి చూడండి!!Household tips: ప్రతి  రోజు పొద్దు పొద్దునే హడావుడి లేకుండా పనులు చేసుకోవడానికి ఇలా చేసి చూడండి!!

Household tips: తెల్లవారిన  తరువాత స్కూల్స్  కి  ఆఫీస్ కి టైం  అయిపోతుందని కంగారు  పడకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి . మీకు సెలవు రోజే అంటే  శనివారం,ఆదివారం  శెలవు అయిన వారయిన లేదా ఒక్క ఆదివారమే సెలవు అనుకున్నవారయినా కూడా  శనివారం మీ వారానికి సరిపడా ప్లాన్ వేసుకోండి. అంటే ఆ వారం లో ఏ రోజు  ఏ టిఫిన్  వెయ్యాలి. ఏ కూర చేయాలి స్నాక్స్ వంటివి ముందుగా రాసి పెట్టుకుంటే, మీకు కంగారు ఉండదు.

Household tips for women
Household tips for women

రోజు ఆఫీస్ కి వెళ్లే ముందు ఒక్కసారి ఆ లిస్ట్ చూసుకుంటే రేపటికి  కావలిసినవి ఉన్నాయో లేవో చూసుకుని కావలిసినవి ఏమైనా ఉంటే మీరో మీ వారో తెచ్చేసుకోవచ్చు. కిచెన్ లో ఎప్పుడు ఒక బుక్ పెన్ ఉంటే ఏ వస్తువు అయిపోయిన వెంటనే రాసి పెట్టుకోవడం వలన మీకు చాల ఉపయోగపడుతుంది. ఇక ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక కొంచెం సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మీకు ఇష్టమైన భక్తి పాటలు ,ప్రవచనాలు ,మోటివేషన్ స్పీచెస్ లేదా సినిమా పాటలు పెట్టుకుని మీ పని అంతా ముగించేసుకోండి.

పని టైం లో మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా సోషల్ మీడియాలోకి వెళ్ళకండి. అది మీ సమయాన్ని బాగా తినేస్తుంది. పని అయ్యాక తీరికగా కూర్చుని చూసుకోండి కానీ నిద్ర ను అశ్రద్ద చేయవద్దు. ఇంకా రాత్రి భోజనాలు అయ్యాక గిన్నెలు తోమేసుకుని వంటగది అంతా శుభ్రం గా ఉంచుకోండి. వంట గదిలో చెత్త అంతా బయట పెట్టేయండి. రేపు వంటకి కావలిసిన బియ్యం ,పప్పులు ,కూరగాయలు తీసి పెట్టుకోండి. ఉతకవలిసిన  బట్టలు వాషింగ్ మెషిన్ లో రాత్రివేసి ఉంచేయండి.

తెల్లారే లేవగానే ఆన్ చేసుకోవడానికి తేలికగా ఉంటుంది. చేతితో ఉతికే వారయితే బాగా మురికి ఉన్న బట్టలు రాత్రి సర్ఫ్ లో నానా బెట్టుకుంటే ఉదయం పని తేలికవుతుంది. ఇక రోజు ఉదయం  మీరు లేచే టైం కి ఒక అరగంట ముందే లేవండి.అంటే 5.30 కి లెవలిసి ఉంటే 5 గంటలకే లేవండి.అది మీకు ఎంతో హెల్ప్ అవుతుంది.

 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N