NewsOrbit
న్యూస్ సినిమా

బాలీవుడ్.. కష్టకాలంలో మరోసారి హృతిక్ రోషన్ ఉదారత

hrithik roshan another help in criisis time

కరోనా దెబ్బకి కుదేలైపోయిన వ్యవస్థల్లో సినీ పరిశ్రమ కూడా ఉంది. రోజువారీ ఉపాధిపై ఆధారపడిన వర్కర్స్, టెక్నీషియన్స్.. ఎందరో షూటింగ్స్ లేక ఇబ్బందులు పడుతున్నారు. భారతదేశంలోని ప్రతి భాషా పరిశ్రమలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు షూటింగ్స్ కు అనుమతి ఇచ్చినా కరోనా విలయతాండవంతో ముందుకు వెళ్లలేని పరిస్థితి. ఇందుకు బాలీవుడ్ కూడా మినహాయింపు కాలేదు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హిందీ సినీ వర్కర్లకు గతంలో సాయం చేసిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో అక్షయ పాత్ర ఫౌండేషన్ ద్వారా రోజువారీ కూలీలకు, అండ కోల్పోయిన వృద్ధులకు భోజన సదుపాయం కల్పించాడు. ఇప్పుడు మరోసారి తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు.

hrithik roshan another help in criisis time
hrithik roshan another help in criisis time

 

ప్రస్తుత సమయంలో ఆర్ధికంగా ఇబ్బందిపడుతున్న 100 మంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్ల కుటుంబాలకు అండగా నిలిచాడు. వారి అవసరాల నిమిత్తం బ్యాంక్ అకౌంట్లో నగదు జమ చేశాడు. ఈ విషయాన్ని బాలీవుడ్ డ్యాన్సర్స్ కో ఆర్డినేటర్ రాజు సురానీ తెలిపారు. కష్టకాలంలో ఆదుకుని హృతిక్ చేసిన సాయానికి డ్యాన్సర్స్ సంఘం కృతజ్ఞతలు తెలిపింది. బాలీవుడ్ లో కూడా ఇప్పట్లో షూటింగ్స్ చేసే పరిస్థితులు లేవు. ఏకంగా అమితాబ్ కుటుంబమే వైరస్ బారిన పడటం నిజంగా షాక్. దీంతో షూటింగ్ జరపాలని భావించిన సినిమా, సీరీయల్స్ నిర్మాతలు దర్శకులు వెనక్కు తగ్గారు. పరిస్థితులు చక్కబడ్డాకే వీరంతా షూటింగ్స్ కు వెళ్లే అవకాశం ఉంది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N