NewsOrbit
Featured టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

Hyderabad City Police : దుమ్మురేపుతున్న బ్రహ్మనందం మీమ్స్ వీడియో.. ఒక్కసారైనా చూడాల్సిందే..

Hyderabad City Police : బ్రహ్మానందం.. వెండితెరపై బ్రహ్మీ కనిపించగానే నవ్వుల పువ్వులు వికసిస్తాయి.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ హాస్యనటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.. బ్రహ్మానందం సినిమాల్లో చేసే కామెడీకి ఫిదా అవ్వాల్సిందే ఎవ్వరైనా.. బ్రహ్మానందం మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. తాజాగా హైదరాబాద్ నగర పోలీస్ శాఖ బ్రహ్మానందం మీమ్స్ తో చేసిన స్పెషల్ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది.. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది..

Hyderabad City Police :  Beware of Fraud Jobs video
Hyderabad City Police : Beware of Fraud Jobs video

సమాజంలో జరుగుతున్న మోసాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు నగర పోలీస్ శాఖ ప్రత్యేక పద్ధతులు అనుసరిస్తోంది. ఫోటోలు, వీడియోలతో తరచు ప్రజలను అప్రమత్తం చేసిన హైదరాబాద్ నగర పోలీసు శాఖ తాజాగా ఒక స్పెషల్ వీడియో అందర్నీ ఆలోచింపజేస్తుంది..ఆన్లైన్ వేదికగా ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాల వలలో చిక్కుకొని చివరికి ఆ బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ చూస్తూనే ఉన్నాం.. అలాంటి మోసాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం నటించిన సినిమా లోని కామెడీ సీన్స్ తో హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం Beware of Fraud Jobs ప్రత్యేక వీడియో ని క్రియేట్ చేసింది. తాజాగా ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది. ఉద్యోగాల పేరుతో జరుగుతున్న మోసాలు గురించి ఆ వీడియోలో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది..

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N