ట్రెండింగ్ న్యూస్

అదేంటి.. మల్లెమాలను అంత మాట అనేశాడు హైపర్ ఆది?

hyper aadi sensational comments on mallemala tv
Share

జబర్దస్త్ అనే కామెడీ ప్రోగ్రామ్.. ఈటీవీలో ఏడేళ్ల నుంచి ప్రసారం అవుతోందంటే దానికి కారణం మల్లెమాల టీవీ. వాళ్ల ఐడియానే జబర్దస్త్. తెలుగు బుల్లి తెర మీద మొట్టమొదటి సారి కామెడీ షోను డిజైన్ చేసి.. సరికొత్త చరిత్ర సృష్టించారు.

hyper aadi sensational comments on mallemala tv
hyper aadi sensational comments on mallemala tv

అంతే కాదు.. ఎంతోమంది ఆర్టిస్టులకు లైఫ్ ఇచ్చారు. జబర్దస్త్ లో స్కిట్లు చేసిన ఎందరో కంటెస్టెంట్లు.. పెద్ద కమెడియన్లు అయ్యారు. సినిమాల్లో మంచి పాత్రలు పొందుతున్నారు.

మెల్లగా స్టార్ట్ అయిన మల్లెమాల ప్రస్తుతం పెద్ద ఆర్గనైజేషన్ గా ఎస్టాబ్లిష్ అయిందంటే దానికి కారణం.. వాళ్లు చేసే ప్రోగ్రామ్స్.

సరే.. ఇప్పుడు మల్లెమాల గురించి పక్కన పెడదాం. అసలు మ్యాటర్ ఏంటంటే… హైపర్ ఆది ఉన్నాడు కదా… ఆయన తన తాజా స్కిట్ లో మల్లెమాల గురించి ప్రస్తావించాడు.

మల్లెమాల అనేది కారు స్టీరింగ్ లాంటిదని.. వాళ్లు ఎలా తిప్పితే మనం అలా తిరగాలి. లేదూ.. మా ఇష్టం వచ్చినట్టు తిరుగుతాం అంటే బయటికెళ్లి తిరగండి.. అని అంటారు. అంటూ మల్లెమాల మీద స్కిట్ లో పంచేశాడు ఆది. అయితే.. అది కేవలం స్కిట్ కోసమే కాబట్టి.. మల్లెమాల కూడా లైట్ తీసుకొని ఉంటుంది. హైపర్ ఆది స్కిట్ మీరు కూడా చూస్తారా?


Share

Related posts

Ashwagandha: పిల్లలు పుట్టడం లేదు అని బాధపడే మీ ఫ్రెండ్స్ కి ఈ పరమౌషాదం వాడమని చెప్పండి , సరిగ్గా వాడితే ట్విన్స్ గ్యారెంటీ

bharani jella

డిజి బదిలీపై తీర్పు వాయిదా

somaraju sharma

Shanmukh : షన్నుకి షాక్ ఇచ్చిన యాంకర్ రవి.. ప్రేమ అంటే ఏమిటో తెలుసా అంటూ.?

Ram
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar