NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: సరైన సమయంలో పింకీ కి బిగ్ హెల్ప్ చేసిన సన్నీ..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో.. లెక్కలు తారుమారు అయిపోతున్నాయి. టైటిల్ ఎవరు గెలుస్తారు అనేది ఎవరు కూడా ఊహించలేక పోతున్నారు. అంచనా వేయలేని పరిస్థితులు బిగ్ బాస్ హౌస్ లో చోటుచేసుకుంటున్నాయి. బయట ఆడియన్స్ ఓటింగ్ కూడా రోజురోజుకీ మారిపోతుంది. చాలావరకు గేమ్ పరంగా ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్ చేయటం మాత్రమే కాక… టాస్క్ లో… 100% ఇస్తున్నారో.. వారికి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇంకా మూడు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో.. ఈ వారం ఎప్పటికీ రవి(Ravi) ఎలిమినేట్ కాగా అదే సమయంలో డబల్ ఎలిమినేషన్ అని.. నాగార్జున(Nagarjuna) ట్విస్ట్ ఇచ్చి రవి తో పాటు.. పింకీ(Pinky) కూడా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించినట్లు లీక్ వీరులు నుండి అందుతున్న సమాచారం.

Bigg Boss Telugu 5': VJ Sunny catches Nagarjuna's eye, riles housemates |  Tv News – India TV

అయితే ఈ క్రమంలో సన్నీ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్.. ఉండటంతో సన్నీ పింకీని బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ కాకుండా సరైన టైంలో బిగ్ హెల్ప్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు పింకి ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించగానే సన్నీ ఏ మాత్రం ఆలోచించకుండా… పింకీని సేవ్ చేసినట్లు.. ఎలాగో తన టాప్ ఫైవ్ లోకి వెళ్లి పోతున్న తరుణంలో.. పింకీ విషయంలో సన్నీ చాలా దూకుడుగా ఆలోచించినట్లు ఈ క్రమంలో మానస్.. కాజల్ అడ్డుపడినా గాని సన్నీ పింకీని సేవ్ చేసినట్లు సమాచారం. దీంతో బ్యాంక్ మొత్తం సర్దుకున్న పింకీ కి.. హౌస్ నుండి బయటకు వెళ్లి పోయే సమయంలో సన్నీ ఈ నిర్ణయం తీసుకుని పింకీ కి బర్త్ డే గిఫ్ట్ ఏది ఇవ్వలేకపోయినా ఇది ఇస్తున్నట్లు.. తన దగ్గర ఉన్న ఎఫెక్షన్ ఫ్రీ పాస్.. తో పింకీ ని సేవ్ చేసినట్లు ఆదివారం జరిగిన ఎపిసోడ్ లో ఇదే హైలెట్ అన్నట్లు బయట టాక్ నడుస్తోంది.

Bigg Boss 5 Telugu Priyanka Singh: ఇద్దరం కలిసి ఒకేసారి ఆపరేషన్  చేయించుకున్నాం.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన ప్రియాంక సింగ్

బిగ్బాస్ ఊహించని విధంగా డబల్ ఎలిమినేషన్.. అనడంతో ఇంటి సభ్యులు ఒక్కసారిగా షాక్ అయినట్లు.. ముందు రవి అవగా తర్వాత పింకీ ఎలిమినేట్ అయిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లూ వార్తలు వైరల్ అవుతున్నయి. దీంతో ఆదివారం ఎపిసోడ్ చూడటానికి బిగ్ బాస్ ఆడియోన్స్ ఎంతో ఆత్రుతగా వున్నారు. మరి ఇ వచ్చిన వార్తలు ఎంత వాస్తవమో మరికొద్ది గంటల్లో ప్రసారం కాబోయే షోలో తెలిసిపోతుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N