NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ బజ్ లో యాంకర్ రవి .. సన్నీ, షణ్ముక్ లాపై షాకింగ్ కామెంట్స్..!!

Bigg Boss 5 Telugu:  బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ లో హౌస్ నుండి పన్నెండవ కంటెస్టెంట్ గా యాంకర్ రవి(Ravi) ఎలిమినేట్ అయినట్లు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఆదివారం ఎపిసోడ్ లో జరగబోయే విషయాల గురించి లీక్ వీరులు నుండి వచ్చిన వార్తల్లో ఇదే హైలెట్ కాగా ఆ తర్వాత బిగ్ బాస్(Bigg Boss) హౌస్ నుండి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ నీ అరియనా తొలి ఇంటర్వ్యూ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ రవి తన ఆటతీరుపై మిగతా కంటెస్టెంట్ లపై ఊహించని షాకింగ్ కామెంట్లు చేసినట్లు సమాచారం. విషయంలోకి వెళితే తాను ఇంటి నుండి ఇలాంటి టైమ్ లో వచ్చేస్తానని ఊహించలేదు. అసలు అంచనా వేయలేక పోయాను. నిజంగా ఇది బాధాకరం. ఇంకా పూర్తిగా శ్రద్ధ గేమ్ పైన పెట్టాలని ఫిక్స్ అయిన సమయంలో.. ఈ తరహా షాక్ ఎదురవుతుందని అసలు ఊహించలేదు.

Anchor Ravi Bigg Boss 5 Telugu Wiki, Age, Girlfriend, Wife, Relationship, Family, Biography & More

ఏది ఏమైనా ఆడియన్స్ జడ్జిమెంట్ స్వీకరించాలి అని రవి చెప్పుకొచ్చారు అంట. ఇదిలా ఉంటే హౌస్లో కంటెస్టెంట్ ల గురించి మాట్లాడిన సమయంలో పింకీ ఎక్కువ గేమ్ తన గురించి కాకుండా వేరే వాళ్ల గురించి ఆడుతుందని..రవి అనటం జరిగిందట. ఇంక శ్రీరామ్ చాలా కూల్ గేమ్ మాత్రమే కాక.. డెసిషన్ తీసుకోవటంలో చాలా లేట్ అవుతాడు ఇంక మిగతా గేమ్ బాగుంటుంది అని అన్నారంట. కాజల్(Kajal) చాలా కనింగ్.. సన్నీ నీ … బాగా కంట్రోల్ చేస్తున్న వ్యక్తి కాజల్. గేమ్ పరంగా ఆమె స్ట్రాటజీ లు బాగుంటాయి..అని స్పష్టం.. చేయడం జరిగిందట. అదేవిధంగా మానస్ కూడా చాలా వరకు తన గేమ్.. ఆడుతూనే మరోపక్క కీలక సమయంలో ధైర్యంగా ఆడలేక.. కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఇతరుల ప్రభావానికి లోనవుతున్నాడు..అని రవి తెలిపారట. సన్నీ(Sunny) గేమ్ పరంగా అంతా బాగానే ఉన్నా గాని కోపం తగ్గించుకుంటే బాగుంటుంది, కొన్ని విషయాలు ఒప్పుకోవాలి.. తప్పు చేసినా గాని దొరికినా గానీ సన్నీ చాలా లేట్ గా ఒప్పుకుంటాడు కోపం తగ్గించుకుంటే బాగుంటుంది అని మిగతా గేమ్ చూసుకో అక్కర్లేదు అని రవి తెలిపారట.

Bigg Boss Telugu 5: కంట్రోల్‌ తప్పిన వ్యక్తిగత దూషణలు.. తారాస్థాయికి షణ్ముఖ్‌-సన్నీ-సిరిల మధ్య గొడవ | sunny shanmukh and siri fire between them at biggboss telugu 5

సిరి… గేమ్ పరంగా మిగతా ఆడవాళ్ళ తో పోలిస్తే చాలా చురుగ్గా ఉంటుంది కానీ ఒక్కసారి డీలా పడింది అంటే… నార్మల్ అవటానికి చాలా టైం పడుతుంది అదొక్కటే మైనస్. షణ్ముఖ హౌస్లో ఉన్న వారందరిలో కంటే ఇంటిలిజెంట్. అంచనా వేయటంలో బ్రహ్మ .. మంచి మేధావి. కానీ ఫిజికల్ టాస్క్ లో… కాస్త చురుగ్గా ఉంటే మనోడు టైటిల్ కొట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని… హౌస్ లో షణ్ముక్(Shanmuk) తో.. బాగా కనెక్ట్ అయినట్లు రవి… బిగ్ బాస్(Bigg Boss) బజ్ ఇంటర్వ్యూ లో యాంకర్ అరియనాకి.. తెలియజేసినట్లు లీక్ వీరులు నుండి అందుతున్న టాక్. మొత్తంమీద చూసుకుంటే టైటిల్ ఫేవరెట్ గా హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవి 12వ వారం లో ఎలిమినేట్ అయినట్లు మీడియా లో.. వార్తలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇది నిజంగా ఊహించని పరిణామమని చాలామంది బిగ్ బాస్ ఆడియన్స్ అంటుంటే రవి అభిమానులు ఇది అన్ ఫైర్ అని.. తాజా వార్తల పై సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా టాప్ ఫైవ్ లో గ్యారెంటీగా ఉంటారు అనీ భావించిన కంటెస్టెంట్ ఇంటి నుండి ఎలిమినేట్ కావడం.. ఇంటిలో ఉన్న సభ్యులకు మాత్రమే కాక చూస్తున్న ఆడియన్స్ కి… రవి ఎలిమినేట్ కావటం షాకింగ్ గా ఉంది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju