NewsOrbit
న్యూస్

చైనాకు చెక్..! వాణిజ్యంలో భారత్ తో అమెరికా కలిస్తే..

india and america agreement against china

చైనా చేతులారా చేసుకుంటున్న పనులు భారత్ కు లాభించేలా కనిపిస్తున్నాయి. మనతో తగువు పెట్టుకుంటున్న చైనాకు అమెరికా నుంచి మరో షాక్ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ – చైనా అంశంలో భారత్ కే అమెరికా అండగా నిలుస్తోంది. ఇక త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా ఉన్న భారతీయుల ఓట్లు ప్రభావితం అవుతాయి. ఈనేపథ్యంలో వారిని ఆకర్షించేందుకైనా భారత్ కు అండగా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

india and america agreement against china
india and america agreement against china

 

ఈ నేపథ్యంలో భారత్ – అమెరికా మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే అమెరికా, భారత్ మధ్య వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, అమెరికా సెక్రటరీ ఆఫ్ కామర్స్ విల్బర్ రైస్ మధ్య ప్రాధమిక పరిమిత ట్రేడ్ ప్యాకేజీతో పాటు వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా రెండు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య రంగాల్లోని వివాదాలు పరిష్కరించుకోవాలని చూస్తున్నాయని సమాచారం. రెండు దేశాల మధ్య ఆరోగ్యకర స్నేహ హస్తం ఉండాలనే అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. భారత్ లోని మానవ వనరులకు ఆమెరికా ఆర్క వ్యవస్థ తోడైతే మంచి ఫలితాలు రాబట్టొచ్చని అంచనా వేస్తున్నారు.

భారత్ వైపు అమెరికా చూడడానికి రాజకీయ కారణాలు ఎక్కువగా ఉన్నాయి, కరోనాతో చైనాపై, చైనాతో దోస్తీ కారణంగా పాక్ పై అమెరికా కోపానికి కారణాలవుతున్నాయి. గతంలో భారత్ కంటే పాక్ కే ఎక్కువ సాయం చేసేది అమెరికా. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. భారత్ – అమెరికా మధ్య స్వేఛ్చా వాణిజ్య ఒప్పందం జరిగితే ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. అనేక ఉత్పత్తులు, సేవలపై ఆంక్షలు, అధిక పన్నులు ఉండవు. వ్యవసాయం నుంచి ఐటీ వరకూ ఎగుమతులు, దిగుమతులు మెరుగ్గా ఉంటాయి. 2018-19లో అమెరికా-భారత్ మధ్య 88 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం జరిగితే.. 2019-20కి 100 బిలియన్లకు చేరిందని తెలుస్తోంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే జరిగినే ఈ విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

author avatar
Muraliak

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju