NewsOrbit
న్యూస్ హెల్త్

వీసా లేకపోయినా ఈ దేశాల అందాలను చూసి రావొచ్చు!!

వీసా లేకపోయినా ఈ దేశాల అందాలను చూసి రావొచ్చు!!

సీషెల్స్  ఇక్కడి సరిహద్దుల్లో వీసా లేకుండా స్వేచ్ఛగా తిరగొచ్చు. అక్కడకు వెళ్ళడానికి  విజిటర్స్ పర్మిట్ ఇస్తారు. దానితో  90 రోజుల పాటు ఇక్కడే ఉండొచ్చు. మూడు నెలల తర్వాత మాత్రం తిరుగు ప్రయాణం తప్పనిసరి.

వీసా లేకపోయినా ఈ దేశాల అందాలను చూసి రావొచ్చు!!మాల్దీవులు హనీమూన్ జంటలు ఎంచుకునే హాట్ స్పాట్ గా చెప్తారు. ఇండియన్ పాస్‌పోర్ట్‌ ఉంటే  ఈ ద్వీపంలో 90 రోజులపాటూ గడిపేయవచ్చు. పాస్‌పోర్ట్‌ తో పాటు అన్ని రకాల ఐడీలు, ప్రూఫ్‌లూ, బ్యాంక్ అకౌంట్లూ తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోవాలి.

నేపాల్ కి వెళ్ళడానికి భారతీయులకు వీసా అవసరం ఉండదు. ఇండియా-నేపాల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం వల్ల, భారతీయులు నేపాల్‌లో స్వేచ్ఛగా విహరించవచ్చు.అయితే మీకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఫొటో ఐడీ ఉంటే చాలు.

ఫిజీ 330 దీవులతో మీ హాలిడే ను అద్భుతంగా మార్చేయగలదు. ఈ స్వర్గం లాంటి దీవులను చేరుకోవడానికి, ఇక్కడ అరుదైన పూల జాతులు, వృక్ష సంపదను చూసి రావడానికి వీసాతో ఏ  మాత్రం  పని లేదు.

భూటాన్  ఈ సంతోష స్వర్గధామం వీసా లేకుండా చూసి రావొచ్చు. భూటాన్‌ను చూసేందుకు విమానంలోగానీ, రోడ్డు మార్గంలోగానీ వెళ్లొచ్చు. ఈ చిన్న దేశం, ఇండియా కి పక్కనే ఉంటుంది. ఎన్నో పాపులర్ టూరిస్ట్ స్పాట్‌లతో ఆకట్టుకుంటోంది.

ఇండోనేషియా కి  ఇండియన్స్  వీసా లేకుండా వెళ్లొచ్చు. సరైన పాస్‌పోర్టు ఉంటే  30 రోజులు గడపొచ్చు.ఈ సారి  విదేశాలకు వెళ్లవలసి వస్తే , ఇండోనేషియాను ఎంచుకోవడం మంచి అంశం అవుతుంది.

మారిషస్ అద్భుత దృశ్యా ల సమాహారంగా గుర్తింపు పొందింది.
ఇక్కడ కు వెళ్లేందుకు కూడా వీసా తో పనిలేదు. పాస్‌పోర్ట్ ఉంటే, 90 రోజుల వరకూ ఇక్కడగడిపి రావొచ్చు.

మకావును ఆసియా లాస్ వెగాస్‌గా పిలుస్తారు. చైనా, పోర్చుగీస్ సంప్రదాయాలు కనిపించే మకావూ పర్యాటకులకు ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ను మిగుల్చుతోంది.

ఇవే వీసా లేకుండా భారతీయులు స్వేచ్ఛగా తిరిగి రాగలిగే  విదేశాలు. ఇంకా ఆలస్యం ఎందుకు ఇందులో మీకు నచ్చిన దేశానికీ ప్రయాణమవండి ..

Disclaimer :పైన సూచించిన ఇన్ఫోర్మేషన్ ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది మాత్రమే.అవన్నీ పాటించే ముందర తప్పనిసరిగా నిపుణు ల సలహాలు తీసుకోండి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N