NewsOrbit
జాతీయం ట్రెండింగ్ న్యూస్

International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు..!!

International Yoga Day: ప్రపంచానికి భారతదేశం అందించిన అద్భుతాలలో యోగా ఒకటి.. మానవ మానసిక, శారీరక ప్రశాంతతకు, ఆరోగ్యానికి యోగ ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు యోగాను పాటిస్తున్నాయి.. నేడు “అంతర్జాతీయ యోగ దినోత్సవం”..!! ఈరోజు 7వ అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు..!!

International Yoga Day: specialties
International Yoga Day specialties

Read More: Civilized Model 1: సైకిల్ కాదిదీ బైక్.. ఫీచర్స్ చూసేయండి..

ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం ” క్షేమం కోసం యోగ” థీమ్ తో జరుపుకుంటున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుందని.. ఈ మహమ్మారిని ఓడించగలమన్న నమ్మకాన్ని యోగ అందిస్తుందన్నారు. ఒత్తిడిని తగ్గించడంలో, శారీరక బలాన్ని పెంపొందించడంలో యోగ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. పబ్లిక్ హెల్త్ కేర్ విషయంలో కూడా యోగ ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. యోగాపై ప్రజలందరికీ ఆసక్తి పెరిగిందని మోడీ వివరించారు.

International Yoga Day: specialties
International Yoga Day specialties

అలాగే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆయన సతీమణి తో కలిసి యోగా సాధన చేశారు..!! యోగాతో సంపూర్ణ ఆరోగ్యం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్న ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగాభ్యాసం చేయాలని కోరారు ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపరాష్ట్రపతి సూచించారు.

author avatar
bharani jella

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N