NewsOrbit
న్యూస్

 రాశి ఫలాలు 12 జూన్ 2020 దిన ఫలాలు – ఈ రోజు మీ  రాశి ఫలితం ఎలా ఉండబోతోంది……..

మేష రాశి

ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.కుటుంబం తో ఆనందం గా గడుపుతారు.


వృషభ రాశి

ఉద్యోగావకాశాలు దక్కుతాయి.వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.

మిథున రాశి

సంతానానికి విద్యా, ఉద్యోగావకాశాలు  కక్కుతాయి . ఆరోగ్యం విషయంలో  అప్రమత్తంగా  ఉండాలి . ఖర్చులు పెరిగే  సూచనలు ఉన్నాయి .

కర్కాటక  రాశి

ఆపదల నుంచి బయటపడతారు.ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.ఉన్నతమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు.

సింహ రాశి

సంఘం లో గౌరవం, పేరు ప్రతిష్టలు పొందుతారు.ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే ఫలితం ఉంటుంది.కుటుంభం లో పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు.

కన్య రాశి

ఆర్థిక పరిస్థితి అనుకూలిస్తుంది.రుణాలు కొంతవరకు తీరుతాయి .శుభవార్తలు వింటారు.

తులా రాశి

ప్రయత్నాలు ఫలిస్తాయి.ఆర్ధికంగా కలిసి వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.మిత్రుల వల్ల లబ్ది పొందుతారు.

వృశ్చిక రాశి

రాజకీయ,కళా రంగాల వారికీ సన్మానాలు, సత్కారాలు ఉంటాయి. అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు.ధైర్యంగా తీసుకున్న నిర్ణయాల వల్ల  మేలు జరుగుతుంది.

ధనుస్సు రాశి

వాహన సౌఖ్యం పొందుతారు.వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి.తొందరపాటు నిర్ణయాలు తగదు.

మకర రాశి

వస్తూ లాభం పొందుతారు.ఆర్ధిక పరిస్థితులు అనుకూలిస్తాయి.అదే సమయం లో ఖర్చులు కూడా పెరుగుతాయి.

కుంభ రాశి

ఉద్జోగులకు శ్రమ అధికంగా ఉంటుంది.ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.వ్యాపారాలలో లాభాలు గడిస్తారు.

మీన రాశి

వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది.సోదరుల నుంచి ధన , వస్తు  లాభాలు పొందుతారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N