NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ప్రియా- లహరి గొడవ తర్వాత ఆ విషయంలో సెట్ అయిపోయిన కాజల్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సీజన్ ఫైవ్ లో.. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ అన్నిటిలో హైలెట్ మూడవ వారం ఎలిమినేషన్ నామినేషన్. ఆ సమయంలో ప్రియా .. లహరి నామినేట్ చేయగా దేనికి నామినేట్ చేశారని రేషన్ లహరి అడిగిన సమయంలో ప్రియా చేసిన వ్యాఖ్యలు ఇప్పటివరకు ఈ సీజన్ ఫైవ్ మొత్తానికి హైలెట్. మగవాళ్ల తోనే లహరి ఎక్కువగా ఉంటుందని ప్రియా.. పచ్చిగా మాట్లాడటంతో పాటు అర్ధరాత్రి బాత్రూం వద్ద… యాంకర్ రవి ని లహరి హగ్ చేసుకోవడం జరిగిందని.. చాలా దారుణంగా ప్రియా కామెంట్లు చేయటం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలు వెనకాల అంతకుముందే ప్రియా కి రవి.. సింగిల్ మెన్ అనే పదం ఉపయోగించి లహరి తన వెనకాల పడుతున్నట్లు ఆమెకు తాను చెప్పలేక పోతున్నట్లు చెప్పటం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రియ లహరి నామినేట్ చేయగా.. నామినేషన్ సమయంలో రవి ఒక్కసారిగా ప్లేట్ మార్చి ప్రియ పై సీరియస్ అయిపోయారు.

Bigg Boss 5 Telugu : రాత్రి అలా పగలు ఇలా.. అడ్డంగా బుక్కైన యాంకర్ రవి | The Telugu News

ఈ క్రమంలో ప్రియా ఒంటరిగా ఫీల్ అవ్వగా.. తర్వాత రోజు సోషల్ మీడియాలో రవితో ప్రియా మాట్లాడిన వీడియోలు వైరల్ కావడంతో బిగ్ బాస్ హౌస్ లో రవి లహరి ప్రియా గొడవ విషయంలో నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ లో… రవి ని అడ్డంగా బుక్ చేయడం తెలిసిందే. యాంకర్ రవి అమ్మతోడు అడ్డంగా అబద్ధాలు ఆడటం.. ఆ వీడియోలు మొత్తం.. లహరికి కన్ఫక్షన్ రూమ్ లో చూపించడంతో లహరి రియలైజ్ అప్పటికే ఆమె జరగడంతో ఇంటి నుండి ఆమె ఎలిమినేట్ అవ్వడం తెలిసింది.

Bigg Boss Telugu Season 5: E17: Slut-Shaming Followed by an Apology!

Bigg Boss 5 Telugu: నన్ను ఫ్రెండ్ అని పిలవద్దు ఆర్జే కాజల్ కామెంట్స్..!!

ఇక నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో రవి …ఆర్జే కాజల్‌ని నామినేట్ చేస్తూ ఆమె ఫిజికల్‌గా తనని కొట్టిందని అందుకే నామినేట్ చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ వరకు సీన్ ఇలా ఉంటే .. నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ తర్వాత తాను నామినేట్ చేసిన సభ్యులను ఒక్కొకరి ని కూల్  చేస్తూ వస్తున్న రవి..ఆర్జే కాజల్‌ వద్దకు రాగా… నేను నిన్ను ఫిజికల్ గా టచ్ చేశాను అని.. చెప్పకు వచ్చావ్ కదా ఏమనుకోవాలి నువ్వు నాతో మాట్లాడకపోతే నా దగ్గరకు రావద్దు నన్ను ఫ్రెండ్ అని పిలవద్దు అంటూ లోపలికి వెళ్ళిపోయి బోరున ఏడ్చేసింది.

Bigg Boss Telugu 5, Day 15, September 20, highlights: Shailaja's ugly spat with Ravi, Lahari and other major events in the episode - Times of India

రవి గేమ్ జెస్సి కూడా కనిపెట్టేశాడు..!!

ఇక ఆ తర్వాత.. రవి గురించి కెప్టెన్ చేసి దగ్గర.. కాజల్ డిస్కషన్ పెట్టడం జరిగింది. ఈ సమయంలో అతను తప్పు చేశాడని అతని అర్థం అయింది అందువల్లే కూల్ చేయడానికి వస్తున్నారు అంటూ ఇద్దరు చర్చించుకున్నారు. ఇదిలా ఉంటే విరి డిస్కషన్ చూసిన బయట జనాలు లహరి ప్రియా గొడవ తర్వాత… ఆర్జే కాజల్.. రవి విషయంలో చాలా జాగ్రత్త గా వ్యవహరిస్తుంది అని అంటున్నారు. జెస్సీ కూడా.. రవి గేమ్ పూర్తిగా అర్థం చేసుకున్నాడు..

ఆర్జే కాజల్ బాగా డిల్ చేసింది..!!

మొత్తం మీద ప్రియా లహరి హగ్ గొడవలో.. రవి బండారం బయట పడటంతో.. ఇంటి సభ్యులు యాంకర్ రవి విషయంలో చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారని.. బయట జనాలు నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ తర్వాత సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. ఏదిఏమైనా బిగ్ బాస్ హౌస్ లో రవి ఒకరిని తిట్టి తర్వాత మళ్ళీ వారి దగ్గరికి వెళ్లి… మంచి మార్కులు వేయించుకునే డిస్కషన్లు పెట్టె కన్నింగ్ గేమ్ కి ఆర్జే కాజల్ జాగ్రత్త పడటం గ్రేట్ అని.. ఆమె మద్దతుదారులు నాలుగో వారం ఎలిమినేషన్ నామినేషన్ తర్వాత రవితో వ్యవహరించిన తీరుపై చెప్పుకొస్తున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N