NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రజిని ప్రకటనపై స్పందించిన కమలహాసన్..!!

సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది చివరిలో తన కొత్త పార్టీ పేరు మరియు సిద్ధాంతాలు తెలియజేస్తాం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో రజనీ ప్రకటనతో వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి అని అందరూ భావించారు. అంత మాత్రమే కాక ఎంజీఆర్ తరహాలో తమిళనాడు రాజకీయాలలో రజినీకాంత్ చరిత్ర సృష్టిస్తారని కచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని రజనీ సన్నిహితులు మాత్రమే కాక తమిళనాడులోని అభిమానులు కూడా డిసైడ్ అయ్యారు.

Rajinikanth: May join hands 'if need arises': Rajinikanth & Kamal Haasan |  Chennai News - Times of Indiaఇటువంటి తరుణంలో సరిగ్గా ఇంకా నాలుగు రోజులలో కొత్త పార్టీకి సంబంధించి ప్రకటన విధి విధానాలు రజిని ప్రకటిస్తారని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన కు అస్వస్థత కలగటం హైదరాబాద్ ఆసుపత్రిలో సీరియస్ కండిషన్లో జాయిన్ అవ్వడం అంతా చకచకా జరిగిపోయాయి. ఇలాంటి తరుణంలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత సడన్ గా తాను రాజకీయాల్లోకి రావడం లేదని ఇది దేవుని నిర్ణయము అంటూ రజినీకాంత్ మూడు పేజీల ప్రకటన విడుదల చేయటం అభిమానులను ఒక్కసారిగా నిరుత్సాహ పరిచింది.

 

ఇదిలా ఉంటే ఇప్పటికే రాజకీయాల్లో కొనసాగుతున్న కమలహాసన్..రజనీ ప్రకటన పట్ల స్పందించారు. రజిని తీసుకున్న నిర్ణయం బాధ కలిగించిందని పేర్కొన్నారు. కానీ రజనీకాంత్ ఆరోగ్యమే తనకి ముఖ్యమని కమల్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాల్లో హడావిడిగా ఉన్నా టైం తీసుకుని రజినీకాంత్ ని కలుస్తాను అంటూ కమల్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే పార్టీ పెడితే కచ్చితంగా ఆయన సిద్ధాంతాలు బాగుంటే పొత్తుపెట్టుకుని పోటీ చేయాలని కమలహాసన్ అప్పట్లో కామెంట్లు చేయడం జరిగింది. కానీ రజనీకాంత్ ఒక్కసారిగా నిర్ణయం మార్చుకోవడంతో కమల్ నిరాశ చెందినట్లు సమాచారం.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju