NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Alitho Saradaga : ముగ్గురు కమెడియన్లు ఒక చోట కలిస్తే ఎలా ఉంటదో తెలుసా?

Krishna Bhagavan and Prudhvi Raj in alitho saradaga show

ప్రస్తుతం ఈటీవీలో టాప్ లో ఉన్న షో ఏంటంటే.. Alitho Saradaga. ఈ షో ప్రారంభం అయిన కొత్తలో పెద్దగా ప్రేక్షకాదరణ పొందలేదు. ఆలీతో జాలీగా పేరుతో ప్రారంభం అయిన ఈ షోకు ప్లస్ పాయింట్ ఆలీ. ఆయన నటుడిగా, కమెడియన్ గానే మనందరికి తెలుసు. కానీ.. ఈ షోతో తనేంటో.. తన లేవల్ ఏంటో అందరికీ అర్థం అయింది.

Krishna Bhagavan and Prudhvi Raj in alitho saradaga show
Krishna Bhagavan and Prudhvi Raj in alitho saradaga show

తర్వాత ఈ షో పేరును ఆలీతో సరదాగా అంటూ మార్చేశారు. ఇండస్ట్రీకి చెందిన ముఖ్యమైన నటులను పిలిచి.. ఆలీ ఇంటర్వ్యూలు చేస్తుండటంతో ఈ షోకు పాపులారిటీ పెరిగిపోయింది. సీనియర్ నటులు, అలనాటి నటులు, సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నవాళ్లు.. ఇండస్ట్రీలో అవకాశాలు లేని వాళ్లు, బుల్లితెర నటులు.. ఇలా అందరినీ పిలిచి వాళ్లతో సరదగా కాసేపు ఆలీ ముచ్చటిస్తారు. గెస్టులు కూడా తమ వ్యక్తిగత, సినిమా విశేషాలను ఆలీతో పంచుకుంటారు.

Alitho Saradaga షోలో ఈ వారం గెస్టులుగా కృష్ణ భగవాన్, పృథ్వీ రాజ్

అయితే ఈ షోకు ఈ వారం గెస్టులుగా కృష్ణ భగవాన్, పృథ్వీ రాజ్ వచ్చారు. వాళ్లిద్దరూ తెలుగు ఇండస్ట్రీలో పెద్ద కమెడియన్లు. వీళ్లతో పాటు అలీ కూడా కమెడియన్ కావడంతో.. ఈ సారి ఎపిసోడ్ లో ముగ్గురు కమెడియన్లు కలిసి షోను ఎక్కడికో తీసుకుపోయారు. ముగ్గురు కమెడియన్లు ఒక చోట కలిస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ షోలో కూడా ముగ్గురు కలిసి కాసేపు తమ సినిమాల గురించి చర్చించుకున్నారు.

దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆలీతో సరదాగా లేటెస్ట్ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.

author avatar
Varun G

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N