NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan : గర్భిణీలకు వైద్య పరీక్షల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..!!

Ys Jagan : గర్భిణీలకు వైద్య పరీక్షల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..!!

 

Ys Jagan: Jagan Sarkar's sensational decision regarding medical examinations for pregnant women .. !!
Ys Jagan Jagan Sarkars sensational decision regarding medical examinations for pregnant women

Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజల సమయం వృధా కాకుండా పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇంటికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వాలు ఉన్న సమయంలో పెన్షన్ కోసం అదేవిధంగా ప్రభుత్వ పనులు చేయించుకోవడం కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ నేతల చుట్టూ తిరుగుతూ ఒకపక్క తమ దైనందిన జీవితంలో ఉద్యోగాలు మానుకొని సమయం వృధా చేసుకొని పరిస్థితి ఉండటమేగాక వృద్ధులు అయితే చనిపోయిన పరిస్థితి ఉంది. కానీ జగన్ ముఖ్యమంత్రిగా ఎటువంటి సమస్యలు ప్రజలు ఎదుర్కోకుండా గ్రామ వాలంటీర్లు అదేవిధంగా సచివాలయం ద్వారా నేరుగా పథకాలు ప్రజల ఇళ్లకు చేరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఆపరేషన్ డెలివరీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు.

Ys Jagan : గర్భిణీల కోసం త్వరలో ఇంటివద్దకే

ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రవ్యాప్తంగా గర్భిణీ స్త్రీల విషయంలో కూడా జగన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లే గర్భిణీల కోసం త్వరలో ఇంటివద్దకే వాహనాన్ని పంపించే ఏర్పాటు కి జగన్ సర్కార్ రెడీ అయ్యింది. అంతేకాకుండా వైద్య పరీక్షలు పూర్తయ్యేవరకూ వాహనం అక్కడే ఉంచి తిరిగి ఇంటి వద్దకు చేర్చేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. గర్భిణీ ఎప్పుడు వైద్యసేవలకు వెళ్లాలో  అన్న దాని విషయంలో స్థానికంగా ఉండే ఆశ వర్కర్ కి అదేవిధంగా anm కి అవగాహన ఉండే పరిస్థితి అనుగుణంగా ఆ సమయానికి మెడికల్ ఆఫీసర్ కు ఫోన్ చేసి వాహనాన్ని ఇంటి వద్దకే పంపించడానికి జగన్ ప్రభుత్వం సరి కొత్త నిర్ణయాలు తాజాగా తీసుకున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గర్భిణీ స్త్రీలు ఎవరైతే ప్రభుత్వ ఆసుపత్రిలో చూపించాలి అని అనుకుంటున్నారో వారు ఇకపై ఆటో కోసం లేకపోతే బస్సు కోసం ఎదురుచూడాల్సిన పని ఉండదు. 

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!