ట్రెండింగ్ న్యూస్

Bigg boss Lasya : భర్తతో కలిసి గోవా చెక్కేసిన బిగ్ బాస్ లాస్య?

lasya enjoys in goa with her husband manjunath
Share

Bigg boss Lasya : బిగ్ బాస్ లాస్య Bigg boss Lasya తెలుసు కదా. ప్రస్తుతం తను ఎంతో బిజీనో అందరికీ తెలుసు. బిగ్ బాస్ కంటే ముందు తను కేవలం హౌస్ వైఫ్ మాత్రమే. తన జున్నుతో ఆడుకుంటూ ఇంట్లో టైమ్ పాస్ చేసేది. పెళ్లి కంటే ముందు.. లాస్య.. యాంకర్ గా సినిమా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. తెలుగులో టాప్ యాంకర్ గా ఉన్న లాస్య.. తర్వాత పెళ్లి చేసుకొని తనకు ఇష్టమైన కెరీర్ కు బ్రేక్ ఇచ్చింది.

lasya enjoys in goa with her husband manjunath
lasya enjoys in goa with her husband manjunath

కానీ.. బిగ్ బాస్ తో మళ్లీ తన కెరీర్ ను పున:ప్రారంభించింది. ప్రస్తుతం బిగ్ సెలబ్రిటీ అయిపోయింది. తనకు మళ్లీ యాంకరింగ్ అవకాశాలు వస్తున్నాయి. తర్వాత తనకంటూ సొంతంగా యూట్యూబ్ చానెల్ ను కూడా ప్రారంభించింది లాస్య. దీంతో తన సొంత వీడియోలను పెట్టి.. ఎప్పుడూ తన అభిమానులతో టచ్ లో ఉంటోంది లాస్య.

Bigg boss Lasya : తన భర్త బర్త్ డే వేడుకలను గోవాలో సెలబ్రేట్ చేసిన లాస్య

అయితే.. తాజాగా తన భర్త మంజునాథ్ బర్త్ డే వేడుకులను లాస్య.. గోవాలో సెలబ్రేట్ చేసింది. గోవాలో ఉన్న ఫేమస్ బీచ్ రిసార్ట్ కోలా గోవాలో లాస్య.. సెలబ్రేట్ చేసింది. దానికి సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసింది లాస్య. ఓ వైపు కోలా గోవా బీచ్ లో ఎంజాయ్ చేసి.. తర్వాత బర్త్ డే వేడుకలను సూపర్ టు ఎంజాయ్ చేశారు.

ఇంకెందుకు ఆలస్యం.. లాస్య భర్త మంజునాథ్ బర్త్ డే వీడియోను మీరు కూడా చూసేయండి.


Share

Related posts

అధికారికంగా జల్లికట్టు

sarath

Seeds: బంగారం కంటే విలువైన ఈ గింజలను పారేయకండి..!!

bharani jella

జబర్దస్త్ పొట్టి నరేశ్, బిగ్ బాస్ రోహిణి.. లవ్ చేసుకుంటున్నారట? త్వరలోనే పెళ్లి కూడా?

Varun G