NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Lunar Eclipse: 19న ఆకాశంలో అత్యద్భుత ఆవిష్కృతం.. దాని వివరాలివే..!

Space Wonder: ఆకాశంలో జరిగే చర్యల గురించి పరిశోధకులు పరిశోధనలు చేస్తూనే ఉంటారు. గ్రహశకాలాలు, గ్రహాల కదలికలు వాటి వలన భూమిపైన ప్రభావం ఎలా ఉండబోతుందనే విషయాలపై శాస్త్రవేత్తలు శాస్త్రీయ పరిశోధనలు చేస్తుంటారు. కాగా, ఈ నెల 19న ఈ శతాబ్దపు అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నదని పరిశోధకులు తెలిపారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ వారు ఈ మేరకు ప్రకటన చేశారు.

 

శతాబ్దపు సుదీర్ఘ పాక్షిక చంద్రగ్రహణం(Partial lunar eclipse)

నవంబర్ 19న అనగా కార్తీక పౌర్ణమి నాడు ఆకాశంలో సుదీర్ఘమైన (longest) పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడబోతున్నట్లు నాసా పరిశోధకులు తెలిపారు. ఈ చంద్రగ్రహణం ఈ శతాబ్దంలోనే అత్యద్భుతమైనదని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 18, 19 తేదీల్లో వివిధ టైమింగ్స్‌లో ఈ చంద్రగ్రహణాన్ని వీక్షించొచ్చు.

 

ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం..

ఇండియన్ టైమింగ్స్ ప్రకారం.. ఈ నెల 19న మధ్యాహ్నం 1.30 గంటలకు సుదీర్ఘమైనటువంటి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుందని అంతరిక్ష పరిశోధకులు తేల్చారు. సుమారు 3 గంటల 28 నిమిషాల పాటు ఏర్పడే ఈ పాక్షిక చంద్రగ్రహణం వల్ల చంద్రుని ఉపరితలం అంతా రెడిష్ అయిపోతుందట. దాంతో చంద్రుడు మొత్తంగా రెడ్ కలర్‌లోనే కనిపించే చాన్సెస్ ఉంటాయి. ఇకపోతే ఈ చంద్రగ్రహణం ఈ ఏడాదికి చివరిది. కాగా, తొలి చంద్రగ్రహణం మే 26వ తేదీన ఏర్పడింది. ఇది కంప్లీట్ లూనార్ ఎక్లిప్స్ కాగా, ఆ రోజున చంద్రుడు అరుణవర్ణంలో కనువిందు చేశాడు. అలా చంద్రుడు మొత్తంగా రెడ్ కలర్‌లో కనిపించడాన్ని ‘సూపర్ మూన్(Super Moon)’ అని అంటారు. ఇకపోతే భారతదేశంలోని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు ఇతర ఈ‌శాన్య రాష్ట్రాలు, ఈ నెల 19న ఏర్పడే పాక్షిక చంద్రగ్రహణాన్ని చూడొచ్చు. వచ్చే 80 ఏళ్లలో అనగా 2021 నుంచి 2030 మధ్య మొత్తం 20 సంపూర్ణ, పాక్షిక, గ్రహణాలు ఏర్పడొచ్చని ‘నాసా(NASA)’ పేర్కొంది. కాగా, 2021 నుంచి 2100 మధ్య అనగా ఈ శతాబ్ద కాలంలో అత్యంత సుదీర్ఘమైన పాక్షిక చంద్రగ్రహణం ఈ నెల 19న ఏర్పడబోయేది కావడం గమనార్హం.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N