NewsOrbit
న్యూస్ సినిమా

Mahesh babu: విశాఖపట్టణంలో ఫుల్ బిజీ కాబోతున్న మహేష్ బాబు..!!

Mahesh babu: సూపర్ స్టార్ మహేష్ బాబు షూటింగ్ పరంగా మళ్లీ బిజీ అవుతున్నారు. కరోనా కారణంగా షూటింగులు మొన్నటివరకు ఆగిపోవడం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు పరిస్థితి చాలావరకు సత్తమనగాటం తో పాటు కరోనా తీవ్రత తగ్గటంతో.. మెల్లమెల్లగా ఇండస్ట్రీలో షూటింగ్ స్టార్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు “గీత గోవిందం” డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న “సర్కారు వారి పాట” సినిమా షూటింగ్ స్టార్ట్ చేసేసారు.

Mahesh Babu puts rumors to the rest | Telugu Cinemaఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ దుబాయ్ దేశంలో స్టార్ట్ కాగా.. దాదాపు కొన్ని నెలలు పాటు.. అక్కడ షూటింగ్ జరుపుకొని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేయడం జరిగింది. అయితే రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలు పెట్టిన ఈ క్రమంలో.. ఒక్కసారిగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రత పెరిగి భారీ ఎత్తున కొత్త కేసులు బయటపడటం మరణాల సంఖ్య పెరగడంతో పరిస్థితులు మొత్తం మారిపోయాయి. ఇటువంటి తరుణంలో… తాజా షెడ్యూల్.. వైజాగ్ లో ప్లాన్ చేయడం జరిగింది అట.

Read more: Mahesh babu: మహేష్ బాబు కోసం సీనియర్ హీరోయిన్ నీ రంగంలోకి దింపాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్..??

2018 త్వరలో మహేష్ బాబు అదే రీతిలో హీరోయిన్ కీర్తిసురేష్ వైజాగ్ షెడ్యూల్ లో పాల్గొన్నట్లు సమాచారం. కొన్ని వినోద భరితమైన సన్నివేశాలతో పాటు కొన్ని యాక్షన్ సన్నివేశాలు ఈ షెడ్యూల్ లో.. సినిమా యూనిట్ కవర్ చేయనున్నారు అని ఫిలింనగర్ టాక్. వాస్తవానికి అవుట్ డోర్ వెళ్లాలని… అనుకున్న ప్రస్తుతం వైరస్ నేపథ్యంలో విదేశాల్లో షూటింగ్ నష్టపోతున్న క్రమంలో స్వదేశంలోనే సినిమా టాకీ పూర్తి చేయాలని సినిమా యూనిట్ భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి.. షూటింగ్ కు నాలుగు నెలల్లో కంప్లీట్ చేయడానికి మహేష్ అండ్ డైరెక్టర్ భావిస్తున్నారు అనే టాక్ వస్తోంది. 2020 సంవత్సరం ప్రారంభంలో మహేష్ “సరిలేరు నీకెవ్వరు” సినిమా రిలీజ్ తర్వాత ఇప్పటివరకు సినిమా రిలీజ్ కాలేదు. దీంతో ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట సినిమా షూటింగ్ త్వరితగతిన కంప్లీట్ చేయాలని మహేష్ అనుకుంటున్నట్లు సమాచారం.

Related posts

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju