NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ కొంపముంచిన మెహబూబ్..!!

దాదాపు 100 రోజులకు పైగానే టెలివిజన్ ప్రేక్షకులను అలరించింది బిగ్ బాస్ రియాల్టీ షో. వైల్డ్ కార్డు లతో కలిపి 19మంది హౌస్ లో ఎంటర్ అవ్వగా చివరాకరికి విజేతగా అభిజిత్ టైటిల్ గెలుచుకున్నాడు. 11 సార్లు ఎలిమినేషన్ కి నామినేట్ అయిన అభిజిత్.. ఒక్కసారి కూడా హౌస్ లో కెప్టెన్ అవ్వకపోయినా గాని టైటిల్ గెలవడంతో సోషల్ మీడియాలో అభిజిత్ పేరు మారుమ్రోగుతోంది.

Mehaboob and Sohail in danger after Humans Vs Robots task - tollywoodఇదిలా ఉండగా ఈ సీజన్ లో రీయూనియన్ ఎపిసోడ్ అంటూ బిగ్ బాస్ షో నిర్వాహకులు చేసిన ప్రయత్నానికి రిజల్ట్ ముందుగానే హౌస్ లో ఉన్న సోహెల్ కి తెలిసి పోయినట్లు అయింది. మేటర్ లోకి వెళ్తే సోహెల్ పాతిక లక్షలు టాప్ ఫైవ్ లో ఉండి తీసుకొని బయటకు వచ్చే దానికి కారణం మెహబూబ్. ముందుగానే రీయూనియన్ ఎపిసోడ్లో మెహబూబ్.. సోహెల్ కి బయట సిచువేషన్ చెప్పినట్లు క్లియర్ కట్ వీడియో ఒకటి రిలీజ్ అయింది.

 

టాప్ ఫైవ్ లో సోహైల్ ఉన్న సమయంలో పలకరించడానికి హౌస్ లో అడుగుపెట్టిన మెహబూబ్ సోహెల్ కి ఓటింగ్ పరంగా మూడవ ప్లేస్ లో ఉన్నట్లు, కాబట్టి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ టైములో డబ్బులు తీసుకుని సైడ్ అయిపోవాలని ముందే చెప్పేయడంతో.. సోహెల్ సేవ్ అవడం జరిగిందని ఈ వీడియో చూసిన చాలామంది చెప్పుకొస్తున్నారు.

Related posts

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju