ట్రెండింగ్ న్యూస్

ప్రతీ ఎయిర్ పోర్ట్ లో రెండో ప్రశ్న అతని గురించే వస్తుంది అంటున్న మోనాల్..!!

Share

బిగ్ బాస్ నాలుగో సీజన్ అదరగొట్టే రీతిలో టిఆర్పి రేటింగులు సాధించిన సంగతి తెలిసిందే. హౌస్ లో జరిగే సన్నివేశాలు ముందే తెలిసినా కానీ.. ఒకపక్క బయట సినిమా ధియేటర్లు క్లోజ్ అవడంతో ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు చాలావరకు బిగ్ బాస్ షోని ఆస్వాదించారు. ఈ క్రమములో సీజన్ స్టార్ట్ అయిన ప్రారంభంలో ఒకపక్క ఐపీఎల్ మ్యాచ్ లో జరుగుతున్న గాని షో కి ఎక్కడ..ఆదరణ తగ్గిపోకుండా వైల్డ్ కార్డు లో భారీ స్థాయిలో ఉండేలా ఎంట్రీలు ఇప్పించారు షో నిర్వాహకులు.

Bigg Boss Telugu 4: Akhil Sarthak in the confession room!కాగా ఈసారి సీజన్ కి హైలెట్ గా నిలిచిన వారిలో గుజరాతి అమ్మాయి హీరోయిన్ మోనాల్ ఒకరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టైటిల్ విన్నర్ అన్ని ప్రకటించిన గాని బయట టైటిల్ గెలిచిన వారి కంటే మోనాల్ కి ఎక్కువ ఆఫర్లు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మోనాల్ ఇటీవల ఓ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది.

 

గత సంక్రాంతి వేరు ఈ సారి జరిగిన సంక్రాంతి వేరు బిగ్ బాస్.. తనకి బిగ్ ఫ్యామిలీ ఇచ్చాడని కొనియాడింది. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక తన లో అనేక మార్పులు వచ్చాయి అని కూడా చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ సారి చాలామంది బయట తనని గుర్తు పడుతున్నారని పేర్కొంది. ముఖ్యంగా ప్రతీ ఎయిర్ పోర్ట్ లో మొదట మోనాల్ అని గుర్తు పట్టి రెండో ప్రశ్న అఖిల్ ఏం చేస్తున్నాడు ఎలా ఉన్నాడు అని అంటున్నారని.. ప్రతి చోటా ఇదే సందర్భం ఎదురవుతుంది అంటూ మోనాల్ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.


Share

Related posts

ఆన్ లైన్ యాప్స్ లో లోన్ తీసుకుంటున్నారా.. మీ కొంప కొల్లేరే..?

Teja

Kitchen hacks: వంటగదిలో ఉండే జిడ్డుని ఇలా వదలగొట్టండి!!

Kumar

AP Governor: ఉద్యోగులకు ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ కీలక సూచన

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar