NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: ఆదిత్య నిజం తెలుసుకుని దేవి మనసు మారుస్తాడా.!?

Devatha Serial: ఆదిత్య స్కూల్ దగ్గర రాధ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.. రాధ రాగానే తన బిడ్డను తనకు ఇవ్వమని అడుగుతాడు.. రాధ ససేమిరా ఇవ్వనని చెబుతుంది.. నేను చెప్పేది అని  రాధ అంటుంది.. నువ్వు మాట్లాడితే నేను కన్విన్స్ అయిపోతాను.. అందుకని నేను నీ మాటలు వినను.. నాకు నా బిడ్డ కావాలి అని.. వీళ్ళిద్దరూ మాట్లాడు కోవటం చూసిన దేవి.. మరోసారి ఆదిత్యను తప్పుగా అనుకుంటుంది దేవి..!

Devatha Serial 11 March 2022 Today 491 Episode Highlights
Devatha Serial 11 March 2022 Today 491 Episode Highlights

ఆదిత్య నీ అంతటికి నువ్వే దేవిని నాకు అప్పగిస్తే ఓకే.. ఇవ్వకపోతే మాత్రం నేనే మీ ఇంటికి వచ్చి.. దేవి నా కన్నబిడ్డ అని అందరి ముందు చెప్పేసి.. దేవిని నీ దగ్గర నుంచి నేను తీసుకు వెళ్ళి పోతాను.. నీ అంతట నువ్వు చెబితే సరే.. లేకపోతే ఏం చేయాలో నేను చూసుకుంటాను అని అంటాడు. ఆదిత్య మాట్లాడిన మాటలు గురించి ఆలోచిస్తూ ఉంటుంది రాధ.. దేవికి ఈ నిజం చెప్పాలి.. ఇన్ని రోజులు నువ్వు ఎందుకు ఆఫీసర్ మా నాయన అని.. ఇన్ని రోజులు నుంచి ఎందుకు చెప్పలేదు అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి.. నా గురించి దేవి తప్పుగా అనుకుంటే.. నేను ఏమని తనకు చెప్పాలి.. ఏమీ పాలుపోవడం లేదు అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఎలాగైనా దేవికి నిజం అయితే చెప్పాలి అని అనుకుంటుంది.

రాధా ముగ్గేస్తు ఉండగా రమ్య వచ్చి ఆఫీసర్ ఫోన్ చేశారు అని ఇస్తుంది. స్కూల్ దగ్గరకు నిన్ను రమ్మన్నారని చెబుతుంది. ఇక స్కూల్ దగ్గరికి వెళ్లిన రాధ దేవిని తీసుకొని రాలేదని తెలిసి.. రాధ ఇంటికి వెళ్ళడానికి ఆదిత్య కోపంగా బయలుదేరుతూ ఉండగా.. దేవి మీ గురించి తప్పుగా ఆలోచిస్తుంది.. మీరు దేవి కోసం కాదు నా కోసమే ఇక్కడికి వస్తున్నారు అని అనుకుంటుందని చెప్పేస్తుంది.. రాధ మాటలు విన్న ఆదిత్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు.. అసలు ఏం చేయనున్నాడో.. రేపటి భాగంలో తెలుసుకుందాం.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N