NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Dimple: వాట్.. డింపుల్ కి అదంటే అస్సలు ఇష్టం ఉండదా.. పాపం ఎలా బ్రతుకుద్దో ఏంటో..!

Dimple: డింపుల్ హైతి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ ముద్దుగుమ్మ ఇటీవలే తన సినీ కెరీర్ బాగుండాలని ఫేమస్ అయిన వేణు స్వామితో ప్రత్యేక పూజలు జరిపించుకున్న సంగతి తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ 19 ఏళ్ల వయసులోనే ” గల్ఫ్ ” అనే తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ అప్పుడు పెద్ద పాపులారిటీ దక్కలేదు.

Dimple doesn't like that at all.
Dimple doesn’t like that at all.

అనంతరం వరుణ్ తేజ్ హీరోగా నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో ఓ ఐటెం సాంగ్ చేసి ఫుల్ ఫేమస్ అయ్యింది. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇక నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్గా నటించిన లవ్ స్టోరీ సినిమాలో ముందుగా డెంపుల్ని హీరోయిన్ గా అనుకున్నాడట డైరెక్టర్. ఈ క్రమంలోనే కొంతమేర షూటింగ్ కూడా కంప్లీట్ చేశారట. కానీ కొన్ని కారణాలవల్ల ఆ సినిమా నుంచి డింపుల్ తప్పుకోవడంతో సాయి పల్లవి ఆ సినిమాని కంప్లీట్ చేసింది. ఇక ఈ ముద్దుగుమ్మ 1998 ఆగస్టు 21న ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో జన్మించింది.

Dimple doesn't like that at all.
Dimple doesn’t like that at all.

ఇక తాజాగా ఈమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఈమెకి ఒకటి అంటే అస్సలు ఇష్టం ఉండదట. అది మరేదో కాదు మ్యాక్స్ సబ్జెక్ట్ అంటే ఈమెకి అస్సలు ఇష్టం ఉండదు. ఈమె చదువుకునే సమయం నుంచి మ్యాక్స్ సబ్జెక్ట్ అంటే విపరీతమైన కోపమట. ఆ కోపంతోనే అసలు మ్యాక్స్ అనేది తన దగ్గరికి కూడా రానివ్వలేదట ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఒక్కో సినిమాకి గాను 50 నుంచి కోటి రూపాయల వరకు పారిదోషకం పుచ్చుకుంటుంది.

Dimple doesn't like that at all.
Dimple doesn’t like that at all.

ఇక‌ ప్రస్తుతం ఈమె పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఇక రానున్న రోజుల్లో ఐటమ్ సాంగ్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఈమె రోజుల్లో కొంచెం పికప్ అవుద్దో లేదో చూడాలి మరి. ఇక ఈ వార్త విన్న ప్రేక్షకులు..” మ్యాక్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం లేదా. మనదేశంలో ప్రతి దాంట్లోనూ మ్యాక్స్ ఉంటుంది. ఆఖరికి మన బాడీ వెయిట్ అండ్ హైట్ చెక్ చేయడం కూడా మ్యాక్స్. ఇక నీకు మ్యాక్స్ సబ్జెక్ట్ అంటే ఇష్టం లేకపోతే ఎలా బ్రతుకుతావో ఏంటో ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri