NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: లాస్య తిక్క వదిలించిన తులసి.. ఫైర్ బ్రాండ్ మరోసారి ఎంట్రీ.. ప్రేమ్, శృతికి మరో ఎదురుదెబ్బ..

Intinti Gruhalakshmi: తులసి వాళ్లు అద్దె ఇంట్లోకి అడుగుపెట్టగానే.. పనిగట్టుకొని మరి లాస్య నందు తులసి వాళ్ళ ఇంటికి వస్తాడు దొరికిందే అదును అనుకుంటూ తులసిని చెడామడా వహించడానికి ప్రయత్నిస్తాడు నందు.. తులసి దగ్గర నందు పప్పులు ఉదకవుగా.. ఆ రోజులు ఎప్పుడో పోయాయి.. మరోసారి వాళ్ళ అమ్మానాన్నలను తనతో పాటు తీసుకెళ్తానని చెప్తాడు.. ఇప్పటికైనా నాతో పాటు రమ్మనీ అడగగా.. ఎప్పటిలాగే వాళ్ళు కూడా మీతో మేము రామని చెబుతారు..!

Intinti Gruhalakshmi: 14 Apirl 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 14 Apirl 2022 Today Episode Highlights

తులసి నువ్వు చెప్పావు కదా అందుకే నందుని నా వెంట పెట్టుకొని తిరుగుతున్నాను.. నువ్వు వదిలేసినంత తేలికగా నేను వదిలేయలేదు కదా. నీ చుట్టూ చాలా సైన్యం ఉంది. నాకు ఉన్నది మా నందు మాత్రమే.. కలలో కూడా నన్ను వదిలిపెట్టనని మాట ఇచ్చాడు. నాకు వేదమంత్రాల సాక్షిగా హోమగుండం చుట్టూ నడుస్తూ జీవితాంతం నిన్ను వదిలిపెట్టను అని మాట ఇచ్చాడు. ఈ ఉదాహరణ చాలనుకుంటాను నీకు అని తులసి అంటుంది. నీ నందు తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోడు అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చాలు కదా. మీ అమ్మానాన్నలు ఇక్కడినుంచి రారు. వాళ్ళు ఎప్పటికీ తులసికి భజన చేస్తూనే ఉంటారు కదా. నందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని లాస్య అంటుంది. మీరు ప్రశాంతంగా బతకండి. మేము మాత్రం ఇక్కడ చాలా హాయిగా ఉన్నాను అని లాస్య తో వాళ్ళ అత్తయ్య చెబుతుంది. వాళ్లు నీతో వస్తానంటే తీసుకెళ్ళండి. బలవంతంగా తీసుకెళ్లాలి అని ప్రయత్నిస్తే మాత్రం నేను ఊరుకోను అని తులసి అంటుంది. నానమ్మ తాతయ్య ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్నారు అని అభి కూడా వత్తాసు పలుకుతాడు. మీరే ఇక్కడికి వచ్చేయండి డాడీ.. అందరూ కలిసుందామని దివ్య అంటుంది. మీ అమ్మానాన్నలకి కన్నకొడుకే శత్రువుల కనిపిస్తున్నాడు. ఇంకా ఎందుకు ఇక్కడ ఉండటం పదా వెళ్దామని లాస్య, నందు తో అంటుంది.

Intinti Gruhalakshmi: 14 Apirl 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: 14 Apirl 2022 Today Episode Highlights

లాస్య నందు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుండగా ప్రేమ్, శృతి ఆ ఇంట్లోకి వస్తారు. ఇక ఆ కోపాన్ని మరోసారి తులసి పై చూపిస్తాడు నందు. అభి వాళ్ళు ఇప్పుడు మన ఇంటికి ఎందుకు వచ్చారో కనుక్కో. నాతో మాట్లాడొద్దు అని చెప్పి పంపించమని చెబుతుంది. వచ్చి వాళ్ళ అమ్మ తో మాట్లాడదామని ప్రయత్నిస్తాడు. నీ వల్ల నా మీద నింద పడింది. నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకో.. అప్పటి వరకు నన్ను కలవద్దు అని చెబుతుంది. నీ కోసం కాకపోయినా నీ మీద పడ్డా నిందను పోగొట్టడానికి అయినా చేస్తాను. నేను నా గమ్యాన్ని చేరి అప్పటివరకు నేను నీ దగ్గరకు రాను. నీ కొడుకునని ఎక్కడ చెప్పుకోను. అప్పుడైనా నన్ను ఇంట్లోకి రానిస్తావా అని ప్రేమ్ అడుగుతాడు. తులసి మౌనంగా ఉండి పోతుంది.

ఇక రేపటి ఎపిసోడ్ లో ఫైర్ బ్రాండ్ గాయత్రి ఎంట్రీ ఇస్తుంది. గాయత్రి ఇంటికి వచ్చే సమయానికి అంకిత ఇల్లు తుడుస్తూ ఉంటుంది. అంకిత ను అలా చూసిన గాయత్రి కోపంతో ఊగిపోతుంది. మీకోసం నేను కొన్న ఇంట్లో ఉండండి. మా ఇంటి తాళాలు తిస్కోమని అంకితకు ఆ ఇంటి తాళాలు ఇస్తుంది. మరి అంకిత ఆ ఇంటి తాళాలు తీసుకుంటుందా లేదా అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri