NewsOrbit
న్యూస్

Karthika Deepam Today Episode: కార్తీక్ ఫోటో చూసేసిన ఆనంద్… మోనిత మా అమ్మా అనే నిజం జ్వాలకు చెప్పేస్తాడా..?

Karthika Deepam Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూ వస్తుంది.మంచి కుటుంబ కదా నేపథ్యంలో ముందుకు కొనసాగుతూ వస్తుంది.ఇక ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక దీపం సీరియల్ ఏం జరిగిందో తెలుసుకుందామా..ప్రేమ్ స్కూటీ వేసుకుని జ్వాల, హిమ అక్కడినుంచి వెళ్ళిపోతారు. అయితే స్కూటీ మీద వెళ్తున్న హిమ, జ్వాలలను సౌందర్య చూసి వాళ్ళని వెంబడిస్తుంది . హిమ మాత్రం మా నాన్నమ్మ చూస్తే ఊరుకోదు బైక్ స్పీడ్ గా పోనివ్వమని సౌర్యకు చెబుతుంది.జ్వాల మనసులో ఈ తింగరి లో మార్పు మొదలయింది అని సంతోషిస్తుంది.అయితే మధ్యలో సౌందర్య కారు ట్రబుల్ ఇవ్వటంతో అక్కడే ఆగిపోతుంది. తరువాత హిమన్ ఏదో ఒక విషయం చెప్పి జ్వాలను అక్కడినుండి పంపిస్తుంది.

Karthika Deepam Today Episode: హిమ అడిగిన ప్రశ్నకు హిమను రోడ్డు మీద వదిలేసిన వెళ్లిన జ్వల… ఇంతకీ హిమ జ్వాలను ఏమి అడిగింది..??

Karthika Deepam Today Episode: జ్వాలను పంపించేసిన హిమ… నాన్నమ్మకి ఏమి చెబుతుందో?

ఇక సౌందర్య హిమ దగ్గరికి వచ్చి ఎందుకు నన్ను చూసి అలా పట్టించుకోకుండా వెళ్లి పోతున్నావు అని అనడంతో హిమ నాన్నమ్మ కు ఏదో సర్ది చెబుతుంది. విషయం ఏంటి అనేది ఇంటికెళ్లాక మాట్లాడదాము అని అంటుంది.సీన్ కట్ చేస్తే సత్యం సార్ కు ఆకలి వేయటంతో జ్వాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే సమయంలో జ్వాల వస్తుంది.. అమ్మా నీకు నిండు నూరేళ్లు అని అంటాడు. ఆ మాటతో జ్వాల తన తల్లిదండ్రులను గుర్తుచేసుకొని మనసులో బాధపడుతుంది.అదే సమయంలో అక్కడికి ప్రేమ్ ఆటో నడుపుకుంటూ ఇంటికి వస్తాడు. ఇక ఇంట్లోకి వచ్చిన ప్రేమ్ అక్కడ జ్వాలను చూసి మండిపడతాడు. కాసేపు ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. అంతేకాకుండా జ్వాలను ఉద్యగంలో నుంచి తీసేయమని.. కావాలంటే నేను చెఫ్ గా మారుతాను అంటాడు. జ్వాల అదేమీ కుదరదు అంటాడు.

    ఫోటో ఎగ్జిబిషన్ పై ఆసక్తి చూపని సత్యం :

    కాసేపు అయ్యాక ఫోటో ఎగ్జిబిషన్ కు తన తండ్రిని రమ్మంటాడు ప్రేమ్.కాని సత్యం పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో జ్వాలా ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటుంది.మరోవైపు సౌందర్య హిమ లో వచ్చిన ఈ మార్పును చూసి చాలా ఆశ్చర్యపోతుంది.  నిన్ను ఇలా మార్చిన ఆ అమ్మాయి జ్వాలాను నాకు ఒకసారి పరిచయం చేయమని హిమను అడుగుతుంది. సమయం. వచ్చినప్పుడు చుపిస్తాలే అంటుంది.మరోవైపు అమ్మ దగ్గర కుర్చీని నిరూపమ్ ఫోటో ఎగ్జిబిషన్ గురించి, బంధాల గురించి మాట్లాడతాడు. కానీ స్వప్న మాత్రం ఎప్పటిలాగానే బాగా ఫైర్ అవుతుంది.

    Karthika Deepam Today Episode: అక్కా చెల్లెళ్ళ బంధం అంటే ఇష్టం లేదు అన్నా సౌర్యను హిమ మార్చుకుంటుందా..?
    కార్తీక్ ఫోటో చూసిన ఆనంద్ :

    సీన్ కట్ చేస్తే జ్వాల ఆటో గిరాకి పని మీద మోనిత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఆ తరువాత మోనిత వాళ్ళ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి అక్కడ కార్తీక్ ఫోటోకు ఉన్న దండను, దీపంను చూసి ఆశ్చర్యపోతుంది. ఇక్కడ ఎవరు ఉంటున్నారు అని ఆలోచనలో పడుతుంది.ఇక అక్కడి నుంచి తిరిగి తన ఆటో దగ్గరికి వెళుతుంది. అయితే అదే సమయంలో. అక్కడికి. రవ్వ ఇడ్లీ అదే ఆనంద్ వస్తాడు.వాడిని చూసి అరేయ్ ఫోన్ ఆ ఇంట్లో మర్చిపోయాను అనడంతో ఆ ఇంట్లోకి వెళ్లిన ఆనంద్ అక్కడ కార్తీక్, మోనిత ఫోటోచూసి షాక్ అవుతాడు.కార్తీక్ ఫోటో చూసిన ఆనంద్ జ్వాల దగ్గరకు వచ్చి వాళ్లే నా అమ్మానాన్నలు అని చెప్పేస్తాడా లేదా అన్నది రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju