NewsOrbit
న్యూస్ సినిమా

Radhe shyam: ప్రభాస్ ఏం స్కెచ్ వేశారు..వాలెంటైన్స్ డే థీమ్ పార్టీకీ టాలీవుడ్ మొత్తం వస్తోందా..?

Radhe shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు రాధే శ్యామ్ సినిమా విషయంలో ఏ అప్‌డేట్ ఇచ్చినా సోషల్ మీడియాలో ..ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ అవుతోంది. ఇది పీరియాడికల్ లవ్ స్టోరి అని అందరికీ తెలిసిందే. జిల్ సినిమాతో హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ రాధాకృష్ణ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే ప్రభాస్ సరసన నటిస్తోంది. పామిస్ట్‌గా మొదటిసారి ఓ డిఫరెంట్ రోల్  చేస్తున్నారు ప్రభాస్. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. గోపికృష్ణ మూవీస్, టీ సిరీస్ కలిసి ఈ సినిమాను సమర్పిస్తున్నాయి.

is radhe-shyam valentine day theme party invites whole tollywood team
is radhe-shyam valentine day theme party invites whole tollywood team

ఇక ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో మార్చ్ 11వ తేదీన 7 భాషలలో రిలీజ్ చేసేందుకు చిత్రబృందం అన్నీ రకాలుగా సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రభాస్ టీమ్ గ్రాండ్ థీమ్ పార్టీ జరపబోతున్నారు. ఇప్పటికే సినిమాలో వేసిన ఈ భారీ సెట్‌ను ఈ పార్టీ కోసం ఇప్పుడు వేస్తున్నారు. రాధే శ్యామ్ సినిమా థీమ్ మొత్తం ఈ సెట్ ద్వారా తెలియజేయనున్నారు. దీనితో ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న అంచనాలను మరో రేంజ్‌లో పెంచబోతున్నారు. ఇదే స్పెషల్ అని అందరూ ఇన్ని రోజులు భావించారు. కానీ, అంతకు మించి అనేట్టుగా ఓ సాలీడ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Radhe shyam: రాధే శ్యామ్ సినిమా రిలీజ్ తర్వాత చాలా గొప్పగా చెప్పుకుంటారు.

అదేమిటంటే..ఇంతక ముందు అన్నీ భాషలలో థియేట్రికల్ ట్రైలర్ ఈవెంట్‌ను అభిమానుల, టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో ఎంత ఘనంగా నిర్వహించారో.. అంతకంటే ఘనంగా దాదాపు టాలీవుడ్ సినీ ప్రముఖులందరూ గ్రాండ్‌గా ఫిబ్రవరి 14న నిర్వహించబోయో థిమ్ పార్టీకి ఆహ్వానించబోతున్నారట మేకర్స్. ఇదొక చరిత్రగా నిలవడం ఖాయమని ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి రాధే శ్యామ్ థీమ్ పార్టీకి టాలీవుడ్ నుంచి ఎవరెవరు రానున్నారో.. ఎంతమంది సందడి చేయనున్నారో. కాగా, విక్రమాదిత్య, ప్రేరణ పాత్రల్లో నటించిన ప్రభాస్, పూజా హెగ్డేల గురించి రాధే శ్యామ్ సినిమా రిలీజ్ తర్వాత చాలా గొప్పగా చెప్పుకుంటారని మేకర్స్ చాలా నమ్మకంగా చెబుతున్నారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N