NewsOrbit
న్యూస్ సినిమా

Ram Charan: తండ్రీ – కొడుకులుగా అంటే పెద్ద రిస్కే..?

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా తెరకెక్కుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ లాంటి చిత్రంతో పాన్ ఇండియా లెవల్‌లో బ్లాక్ బస్టర్ అందుకున్న చరణ్.. తన 15వ సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా పూర్తిగా శంకర్ శైలిలో సాగే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఇప్పటికే చాసార్లు వార్తలు వచ్చాయి కూడా.

is ram-charan playing a dual role in rc15
is ram-charan playing a dual role in rc15

అయితే, తాజాగా చరణ్ ఈ సినిమా నేపథ్యాన్ని రివీల్ చేసేశారు. శంకర్ తో చేస్తున్న ఆర్సీ 15 చిత్ర కథ మన సమాజానికి స్ఫూర్తినిచ్చిన ఎందరో నిజాయితీ కలిగిన అధికారుల మీదే ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు, ఈ సమాజంలో ఎంతో కొంత భాగం పంచుకోడానికి నా తరువాత సినిమాల్లోనూ ఇలాంటి పాత్రలే చేస్తానని ఈ సందర్భంగా చరణ్ వెల్లడించాడు.

Ram Charan: ఓపెనింగ్ రోజు దీనికి సంబంధించిన పోస్టర్ కూడా వదిలారు.

కాగా, ఈ సినిమాలో చరణ్ రెండు పాత్రల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే తండ్రి పాత్ర అని సమాచారం. దీనికి సంబంధించిన పిక్స్ కొన్ని ఇప్పటికే లీకై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరో పాత్ర రాజకీయాలను ప్రక్షాళన చేసే ఓ ప్రభుత్వోద్యోగి అంటున్నారు. మూవీ ఓపెనింగ్ రోజు దీనికి సంబంధించిన పోస్టర్ కూడా వదిలారు.

అయితే, చరణ్‌ను తండ్రీ కొడులుగా చూపిస్తే, అభిమానులు ఆదరిస్తారా అనేది చూడాలై. గతంలో భారతీయుడు సినిమా కూడా ఇలాగే వచ్చింది. అయితే అప్పుడు కమల్ హాసన్‌కు ఉన్న క్రేజ్ సీనియారిటీ వేరు. కానీ, చరణ్ ఏజ్ మూలంగా చూస్తే డ్యూయల్ రోల్ ఓకే గానీ, తండ్రీ – కొడుకులుగా అంటేనే కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?