NewsOrbit
న్యూస్ సినిమా

Varun Tej: మెగా ప్రిన్స్‌తో సోనీ కంపెనీ భారీ ఢీల్..పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ సెట్ అయిందా..!

Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా త్వరలో ఓ పాన్ ఇండియన్ మూవీ చేయబోతున్నాడా..? అంటే ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో అవుననే మాట వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోలలో ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో నటించిన మాసీవ్ ఎంటర్‌టైనర్ పుష్ప పార్ట్1తో పాన్ ఇండియన్ స్టార్‌గా మారాడు. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప సీక్వెల్ సినిమాతో పాటు తరువాతి చిత్రాలను పాన్ ఇండియా రేంజ్‌లోనే ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ఇటీవల వచ్చిన భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ తోనూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు.

is varun-tej pan indian movie set with sony company
is varun-tej pan indian movie set with sony company

ఈ క్రమంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఇదే రూట్‌లో అడుగుపెట్టబోతున్నట్టు సమాచారం. తాజాగా వరుణ్ తేజ్ హీరోగా గని సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమైంది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాతో వరుణ్‌కు హిట్ పడిందని మెగా అభిమానులు చెప్పుకుంటున్నారు. బాక్సర్‌గా వరుణ్ అద్భుతంగా నటించాడని అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Varun Tej: సోనీ కంపెనీ వారితో భారీ ఢీల్..?

అయితే, ఇకపై వరుణ్ పాన్ ఇండియన్ సినిమాలను కూడా చేసేందుకు ప్లాన్  చేసుకుంటుం డగా బాలీవుడ్ అగ్ర నిర్మాత సంస్థ అయిన సోనీ కంపెనీ వారు తనతో ఓ భారీ ఢీల్ కుదుర్చు కున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన భారీ అమౌంట్ కూడా అడ్వాన్స్‌గా ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి వరుణ్ తేజ్ హిందీలో చేయబోతున్న స్ట్రైట్ సినిమానా లేక పాన్ ఇండియన్ సినిమానా అనేది అఫీషియల్‌గా కన్‌ఫర్మ్ చేయలేదు గానీ, సోనీ వారితో
మాత్రం వరుణ్ భారీ ప్రాజెక్ట్ చేసేందుకు సైన్ చేసినట్టు సమాచారం.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri