NewsOrbit
న్యూస్

Karthika Deepam APR 8 Today Episode: జ్వాలనే సౌర్య అనే నిజం తెలుసుకున్న హిమ ఏమి చేయనుంది..?

Karthika Deepam APR 8 Today Episode: జ్వాలను చీరలో చూసి నిరూపమ్ ఒక్కసారిగా షాక్ అయ్యి తనని తెగ పొగిడేస్తాడు. చీరలో చాలా బాగున్నావు అంటే చెప్పిన మాటనే పదే పదే చెప్తాడు. ఇంతలో హిమ నిరూపమ్ ను గమనించి బావ మెడికల్ క్యాంపు పని చూద్దామా అంటుంది.ఇక జ్వాల నేను వెళ్లి మీ అందరికి క్యారేజ్ తీసుకుని వస్తాను అని వెళ్ళిపోతుంది. హిమ మాత్రం మనసులో బాధపడుతూ సౌర్య గురించి ఏమన్నా ఆచూకీ దొరికితే బాగుండు అనుకుంటుంది.ఇంతలో పేషెంట్స్ వస్తే వాళ్ళను చూస్తారు నిరూపమ్, హిమలు. ఇంకా నిరూపమ్ హిమను సౌర్య గురించి ఎవరన్నా పనికొచ్చే విషయం చెప్పారా అంటాడు. లేదు బావ అంటుంది హిమ.

Karthika Deepam APR 7 Today Episode: నిరూపమ్ జ్వాల మాయలో పడిపోయాడుగా..! పాపం హిమ పరిస్థితి ఏంటో.. ?

Karthika Deepam APR 8 Today Episode: సౌర్య కోసం హిమ చేసే ప్రయత్నం ఫలిస్తుందా..?

అసలు తను ఎలా ఉంటుందో తెలియదు కళ్ళ ముందుకు వచ్చినా కానీ కనిపెట్టలేని పరిస్థితి నాది అంటుంది. వచ్చిన ప్రతి ఒక్క బస్తీ వాళ్ళను అడుగుతున్నాను బావ అంటుంది హిమ.చిన్నప్పటి సౌర్య ఫోటో చూసి ఇప్పుడు ఎక్కడ ఉందో అని అడగలేను. కానీ మనసు ఆపుకోలేక అడుగుతూనే వున్నాను అంటుంది. ఇక నిరూపమ్ మాత్రం పోనిలే హిమ ఒక ప్రయత్నం చేస్తున్నా అని అనుకో అంటాడు. అంతే బావ సౌర్య దొరికేదాకా నేను నిరాశ పడను నా ప్రయత్నాలు ఆపను బావ అంటుంది హిమ.

Karthika Deepam APR6 Today Episode: జ్వాలనే సౌర్య అని హిమకు తెలిసిపోయిందా..?
చాటుగా హిమ ఫోటోలు తీస్తున్న ప్రేమ్ ను గమనించిన జ్వాల :

సీన్ కట్ చేస్తే జ్వాల ఆటో దగ్గరకు వెళ్తుంది. అక్కడ ప్రేమ్ ఫోటోలు తీస్తూ కనిపిస్తాడు. తన దగ్గరకు వెళ్లి జ్వాల ఏంటి ఎవరి ఫోటోలు తీస్తున్నావ్ అని అడుగుతుంది. నీకెందుకు అంటాడు ప్రేమ్. నువ్వు చెప్పకపోయినా నాకు బాగా తెలుసులే ఆ తింగరివే కదా అంటాడు.ఆ మాటకు ప్రేమ్ కాస్త తడబడుతూ తనని నేను ఎందుకు తీస్తాను క్యాంపు ఫోటోలు తీస్తున్నాను అంటాడు ప్రేమ్.ఆటో నడుపుతుంది కదా అని నన్ను అంతా ఈజిగా తీసుకోకు అంటుంది జ్వాల. ఇక ప్రేమ్ మాత్రం మనసులో అనుకున్నదానికంటే జ్వాల చాలా ఫాస్ట్ గా ఉంది అని అనుకుంటాడు మనసులో. ఎలాగయినా టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకుని క్యాంప్ ఫోటోలు తీస్తున్న అని కవర్ చేస్తాడు.

Karthika Deepam APR 4 Today Episode: సౌర్యను చెంపదెబ్బ కొట్టిన స్వప్న..ఎందుకంటే..?
రక్తదానం చేస్తున్న జ్వాల, ప్రేమ్ లు :

ఇంతలో జ్వల ప్రేమ్ ను తీసుకుని బ్లడ్ క్యాంపు దగ్గరకు తీసుకుని వెళ్లి డాక్టర్ సాబ్ మేము ఇద్దరం బ్లడ్ ఇస్తాము అని చెప్పి హిమ చేతిని ప్రేమ్ చేతిలో పెడుతుంది. ఏయ్ తింగరి నువ్వు ప్రేమ్ దగ్గర రక్తం తీసుకో.. డాక్టర్ సాబ్ మీరు నా దగ్గర రక్తం తీసుకోండి అంటుంది జ్వాల. ఇక ఇద్దరు రక్త దానం చేస్తూ ఉంటారు. కాసేపు అయ్యాక ప్రేమ్.. ‘హలో ఎవ్వరూ లేరా.. ప్యాకెట్ నిండిపోయింది’ అంటూ అరుస్తాడు. దాంతో జ్వాల దగ్గరకు నిరుపమ్.. ప్రేమ్ దగ్గరకు హిమ వెళ్తారు. అప్పటికీ రక్తం ప్యాకెట్స్ నిండుతాయి. నర్స్‌ని పిలిపించి ప్రేమ్ చేతికున్న నీడిల్ తీయిస్తుంది హిమ. ఇంతలో హిమకి కాల్ రావడంతో.. ‘బావా ఇప్పుడే వస్తాను అంటూ వెళ్తుంది. సరేనంటూ.. ప్రేమ్ పక్క శిబిరంలో ఉన్న జ్వాల దగ్గరకు వెళ్తాడు.

జ్వల చేతి మీద ఉన్న పచ్చబొట్టును చూసిన ప్రేమ్, నిరూపమ్ లు :

అప్పటికే నిరుపమ్ జ్వాల చేతికి ఉన్న నీడిల్ తీయడంతో జ్వాల బెడ్ మీద కూర్చుని ఉంటుంది. అప్పుడే జ్వాల చేతి మీద హెచ్ అనే పచ్చబొట్టను చూస్తాడు నిరుపమ్. ‘హేయ్ జ్వాలా ఏంటది?’ అంటుంది. ‘ఏం లేదులే డాక్టర్ సాబ్.. వదిలేయండి’ అంటూ మరో చేత్తో పచ్చబొట్టుని దాచిపెడుతుంది. ప్రేమ్ కూడా దాన్ని చూస్తాడు. అప్పుడే అటుగా హిమ ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుంది.చేతి మీద హెచ్ అనే పచ్చబొట్టు ఉందంటే ఎవరిది అనుకోవాలి జ్వాలా?’ అంటాడు ప్రేమ్. ఆ మాట హిమ చెవిన పడుతుంది. ఫోన్ పక్కకు తీసి వాళ్ల మాటలు వినే ప్రయత్నం చేస్తుంది హిమ. ‘హెచ్ అనే పచ్చబొట్టు జ్వాల చేతి మీదనా?’ అనుకుని హిమ షాక్ అవుతూ అంటే జ్వాలనే సౌర్యానా అనుకుంటూ దేవుడా నా కోరిక తీర్చావా?’అనుకుంటూ చాటుగా జ్వాల చేతి మీద ఉన్న పచ్చబొట్టు చూస్తుంది. అది చూసి మరింత సంబరపడుతూ ‘నేనే హిమనని సౌర్యకి చెప్పేస్తా’ అని మనసులో అనుకుంటుంది.

హెచ్ అనే పచ్చబొట్టు గురించి అసలు నిజం. చెప్పిన జ్వాల :

అప్పుడే జ్వాలని ప్రేమ్ చెప్పడం లేదు అంటే అది నీ లవర్ పేరా’ అంటాడు నవ్వుతూ. జ్వాల కోపంగా.. ‘నా శత్రువుది’ అంటుంది. హిమ షాక్ అయిపోతుంది.ఏంటీ శత్రువు పేరులోని అక్షరాన్ని చేతి మీద పచ్చబొట్టు వేయించుకున్నావా? అదేంటీ’ అంటాడు నిరుపమ్ షాక్ అవుతూ.. ‘ఇది మానిపోని ఓ గాయం డాక్టర్ సాబ్.. చెరగని మచ్చ’ అంటూ ఆవేదనగా చెబుతుంది జ్వాల. ఏమి జరిగింది అని నిరూపమ్, ప్రేమ్ అడిగితే.. ఈ విషయాన్ని అందరితో పంచుకోలేను.. కానీ నా పగ ఏంటి అన్నది నాకు, నా శత్రువుకి తెలుసు.. తనని మాత్రం వదలను కాక వదలను..’ అంటుంది. ఆ మాటలకు హిమ చాలా ఏడుస్తుంది. ఇంతలో జ్వాల ప్రేమ్‌తో..అప్పుడు ‘వదిలేదేలే’ అని ఆటో మీద ఎందుకు రాయించుకున్నావ్ అని అడిగావ్‌గా ఎక్స్‌ట్రా.అది తనకోసమే..’ అని చెబుతుంది జ్వాల.నా జీవితాన్ని క్షణాల్లో తారుమారు చేసిన నా శత్రువుని వదిలను గాక వదలను డాక్టర్ సాబ్..’ అంటుంది జ్వాల. అంతా విన్న హిమ.. కన్నీళ్లు తుడుచుకుని.. అక్కడ నుంచి వెళ్లబోతుంటే హిమను చూసినా జ్వాల.. ‘హేయ్ తింగరీ’ అని పిలుస్తుంది. హిమ ఆగడంతో ఈరోజు. ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N