NewsOrbit
న్యూస్ సినిమా

బిగ్ బాస్ 4: ఇన్నాళ్ళు దివి సూపరు అబ్బో అన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆ అమ్మాయిని ట్రోల్ చేస్తున్నారు..!!

బిగ్ బాస్ హౌస్ లో నాలుగో సీజన్ లో ఇంటి సభ్యులుగా ఎంటరైన వారిలో మొదటిలో దివి క్యారెక్టర్ చాలా సూపర్ అంటూ చూస్తున్న వీక్షకులు తెగ పొగిడారు. చాలా ఫెయిర్ మాస్కులు లేకుండా నిర్మొహమాటంగా ఆడటంలో, మాట్లాడటంలో వ్యవహరిస్తుందని కితాబిచ్చారు. అయితే ఐదో వారం నామినేషన్ ఈ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులను బలమైన కారణం చెప్పి నామినేట్ చేయాలని బిగ్బాస్ ఆదేశాలు ఇవ్వగా… దివి లాస్య ని చాలా సిల్లీ కారణం చెప్పి నామినేట్ చేయడంతో.. దివి సూపర్ అబ్బో అని పొగిడిన వాళ్ళందరూ… సోషల్ మీడియాలో ఆమెని ట్రోల్ చేస్తున్నారు.

News18 Telugu - Bigg Boss 4 Telugu: మరీ పప్పు కోసం నామినేట్ చేయడం ఏంటి  దివి.. బిగ్ బాస్‌పై ట్రోలింగ్.. | Bigg Boss 4 Telugu trolling going on Divi  for nominating Lasya Pappu reason pk-పూర్తి విషయంలోకి వెళ్తే.. ఇంటిలో ఉన్న సభ్యులందరికీ లాస్య చేసిన పప్పు తినడం వల్ల మోషన్స్ అవుతున్నాయి అని నామినేట్ చేసింది. దీంతో వెంటనే లాస్య.. దివి పై అరిచేసింది. తన పప్పు తిని అందరికీ మోషన్స్ అవుతున్నాయని నువ్వెలా చెప్తావ్.. దానికి నేను ఒప్పుకోను అంటూ సీరియస్ అయింది. సోషల్ మీడియాలో దివి చెప్పిన ఈ కారణం విని నెటిజన్లు నవ్వుతున్నారు.

 

ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ బాత్రూంకి వెళ్లి దివి కి వచ్చి మోషన్స్ అవుతున్నాయి, నాకేమైనా టాబ్లెట్ అని అంటున్నారా అంటూ దివి ని ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు ఇదే రీతిలో సుజాత కూడా సిల్లి రీజన్ చెప్పి అరియానాను నామినేట్ చేసింది. వీరిద్దరు నామినేషన్ ప్రక్రియ లో చెప్పిన సిల్లి రీజన్ లు విని బయట నెటిజన్లు నవ్వుకుంటున్నారు. 

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu