NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Star heroines: సంక్రాంతి సందర్భంగా ఘాటు అందాలను ఆరబోసిన టాలీవుడ్ భామలు.. ఫొటోస్ వైరల్..!

Star heroines: సాధారణంగా ప్రతి ఏడాది ఎన్ని పండగలు వచ్చినప్పటికీ సంక్రాంతి అనగానే స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది. ఇక ఈ పండగని సాధారణమైన మనుషులే అంగరంగ వైభోగంగా జరుపుకుంటారు. అదే సినీ సెలబ్రిటీల సెలబ్రేషన్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ముఖ్యంగా టాలీవుడ్ భామలు ఇంటి ముందు ముగ్గులేస్తూ.. వంటలు వండుతూ సాంప్రదాయ దుస్తులు ధరించి తమ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తారు.

On the occasion of Sankranthi, Tollywood's hot beauties.
On the occasion of Sankranthi, Tollywood’s hot beauties.

ఇక ఈ తరుణంలోనే మహానటిగా పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ ఇంటి ముందు ముగ్గులేస్తూ.. వంట చేస్తూ తన అందాలను ఆరబోసింది. ఒక్క కీర్తి సురేష్ మాత్రమే కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన, అంజలి, రుక్సాన్ దిల్లాన్, దాక్ష నగర్కర్ , రీతు వర్మ , వైష్ణవి చైతన్య ఇలా చాలామంది హీరోయిన్లు సంక్రాంతి పండగను సెలబ్రేట్ చేసుకుంటూ తమ అందాలను ఆరబోశారు.

On the occasion of Sankranthi, Tollywood's hot beauties.
On the occasion of Sankranthi, Tollywood’s hot beauties.

ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఫోటోలను చూసిన ప్రేక్షకులు..” ఎప్పుడు మోడ్రన్ గా కనిపించే భామలు అందరూ సంక్రాంతి వేల ట్రెడిషనల్ లుక్ లో కనిపించారు. వీళ్ళని ఇలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు. అంత అందంగా ఉన్నారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

On the occasion of Sankranthi, Tollywood's hot beauties.
On the occasion of Sankranthi, Tollywood’s hot beauties.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri