NewsOrbit
Entertainment News Telugu TV Serials

Guppedantha Manasu January 17 2024 Episode 975: శైలేంద్ర వేసిన ప్లాన్ ఫ్లాప్ అయినందుకు మళ్లీ ఏం ప్లాన్ చేయనున్నాడు.

Guppedantha Manasu Today Episode January 17 2024 Episode 975 Highlights

Guppedantha Manasu January 17 2024 Episode 975: దేవయానికి సరే నాన్న ధరణి వస్తుంది నేను మళ్ళీ తర్వాత మాట్లాడుతాను అంటూ ఫోన్ కట్ చేస్తుంది. ధరణి అత్తయ్య అత్తయ్య ఏంటి రిషి గురించి ఇలా పెడుతున్నారు అసలు ఈ సోషల్ మీడియాలో అందరూ ఇలా షేర్ చేస్తున్నారేంటి నాకేమీ నమ్మసౌక్యంగా లేదు అసలు ఇలా ఎవరు చేసి ఉంటారు అని అంటుంది. దేవయాని ఏమోనమ్మా కొంపదీసి సోషల్ మీడియాలో వచ్చింది నిజమేమో మనం ఏం చేస్తాం చెప్పు పాపం రిషి నీకు అప్పుడే నూరేళ్లు నిండిపోయాయి అని అంటుంది దేవయాని. ధరణి షట్ అప్ అత్తయ్య అసలు మీరేం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా అది నోరా ఇంకేమన్నానా అంటుంది. దేవయాని ఏంటి ధరణి చూస్తుంటే నోరు బాగా లేస్తుంది నేను అన్న దాంట్లో తప్పేముంది సోషల్ మీడియాలో వచ్చింది కదా నేను అన్నాను కొంపతీసి నిజంగానే రిషి చనిపోయి ఉంటే మనం ఏం చేయగలం చెప్పు అంటుంది.

Guppedantha Manasu Today Episode January 17 2024 Episode 975 Highlights
Guppedantha Manasu Today Episode January 17 2024 Episode 975 Highlights

ధరణి అలా ఎప్పటికీ జరగదు రిషి చనిపోవడమేంటి అసలు రిషి ఇలాంటి మంచి మనిషికి అలా ఎప్పటికీ జరగదు ఈ మెసేజ్ పెట్టిన వాళ్లకి చేతులు ఇరిగిపోవాలి వాళ్ళ నోరు పడిపోవాలి వాని పిండం పిల్లలుకు పెట్ట వాడి అస్తికలు కాకులు ఎత్తుకుపోను అసలు వాడు నాకు దొరకాలి వాడి సంగతి చెప్పు తాను అంటూ ధరణి తిడుతూ ఉంటుంది. దేవయాని వామ్మో ఇది రేసుగుర్రం లాగా రెంకిల్ ఎస్తుంది మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు అనుకుంటూ దేవయాని అక్కడి నుండి వెళ్ళిపోతుంది.ధరణి నాకు తెలుసు అత్తయ్య ఈ పోస్ట్ పెట్టింది నువ్వు నీ కొడుకే అయి ఉంటారని నాకు తెలుసు అందుకే కావాలని నేను అలా తిడుతున్నాను మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే జరగాలి దేవుడా చెడ్డవాళ్ళకి ఎప్పుడు శిక్ష పడాలి అని మనసులో మొక్కుకుంటుంది ధరణి.

Guppedantha Manasu Today Episode January 17 2024 Episode 975 Highlights
Guppedantha Manasu Today Episode January 17 2024 Episode 975 Highlights

కట్ చేస్తే శైలేంద్ర మహేంద్ర అనుపమ రవీంద్ర అందరూ ఒక రూమ్ లో కూర్చుని ఉంటారు.శైలేంద్ర డాడ్ అసలు రిషి ఎక్కడికి వెళ్లినట్లు అసలు నా తమ్ముడు రిషి చనిపోయాడు అంటే నాకు ప్రాణం అరచేతులు కొట్టుకుంటున్నట్లు ఉంది.డాడ్ మీరెప్పుడూ అంటుంటారు కదా మేమిద్దరం రామ్ లక్ష్మణ్ లాగా ఉండాలని నేను ఎప్పటికీ అలా ఉండడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను కానీ రిషికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం రిషి వస్తేనే ఈ సమస్యకి దారి దొరుకుతుంది లేదంటే స్టూడెంట్స్ టీచర్స్ అందరూ కలిసి ఈ ధర్నాని ఇంకా కొనసాగించి ఆ అంటే రోడ్డుమీదికి ఎక్కి నిరసన తెలియజేసేలా ఉన్నారు కాబట్టి మనం కాలేజీని మూసి వేసుకుంటేనే మంచిది అని చెబుతాడు శైలేంద్ర. మహేంద్ర ఏంటి శైలేంద్ర నువ్వు మాట్లాడేది ఇంత చిన్న విషయానికి కాలేజీని మూసి వేయడం ఏంటి అయినా నీకు ఏది తోస్తే అది సలహా ఇవ్వకు ఇంత చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి పెద్ద విషయం లాగా చెయ్యకు అంటాడు.

Guppedantha Manasu Today Episode January 17 2024 Episode 975 Highlights
Guppedantha Manasu Today Episode January 17 2024 Episode 975 Highlights

అనుపమ అవును శైలేంద్ర అసలు కాలేజ్ మూసేస్తే పిల్లల భవిష్యత్తు ఏంటి ఒక్కరా ఇద్దరా ఇందులో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళందరినీ ఏం చేయగలం చెప్పు ఉంటుంది.శైలేంద్ర నీకు ఇది అనవసరమైన విషయం ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన విషయం నువ్వు బయటి దానివి బయటి వాళ్ళ లాగానే ఉండు అని అంటాడు. రవీంద్ర ఏం శైలేంద్ర నువ్వు మాట్లాడేది నోరు మూసుకొని ఉండు అనుపమ బయటి మనిషి ఎలా అవుతుంది చెప్పు తను జగతి ఫ్రెండు మన ఇంట్లో ఒకదాని లాగే ఉండిపోతుంది అంతేకానీ బయట దానిలా అని మాట్లాడకు అంటాడు రవీంద్ర. మహేంద్ర చూడు శైలేంద్ర నువ్వు చెప్పినంత ఈజీగా ఆ పని కాదు ఎందుకంటే స్టూడెంట్స్ ఎంతోమంది జీవితాలు ఈ కాలేజీని ముడి వేసుకొని ఉన్నాయి అలాగే ఒకరు ఇద్దరు ఒక వంద మంది రెండు వందల మంది కాదు కొన్ని వేల మంది స్టూడెంట్స్ ఈ కాలేజీలో స్టడీ చేస్తున్నారు అంతమందిని ఏ కాలేజ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాము చెప్పు నువ్వు చెప్పింది అది కరెక్ట్ కాదు అని అంటాడు మహేంద్ర అన్నయ్య మినిస్టర్ గారు ఫోన్ చేశారు కాలేజీకి వస్తున్నాను అని చెప్పారు అంటాడు. రవీంద్ర సరే మహేంద్ర ఎలాగూ మినిస్టర్ గారు కాలేజీకి వస్తున్నారు కదా ఈ కాలేజీ సమస్యకు తను ఏ నిర్ణయం తీసుకుంటాడో చూద్దాం అని అంటాడు.

Guppedantha Manasu Today Episode January 17 2024 Episode 975 Highlights
Guppedantha Manasu Today Episode January 17 2024 Episode 975 Highlights

కట్ చేస్తే మినిస్టర్ గారు కాలేజీకి వస్తారు. రవీంద్ర రండి సార్ అంటూ మినిస్టర్ గారిని ఆహ్వానిస్తారు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మినిస్టర్ గారు ఏంటి మహేంద్ర ఇది అసలు రిషి కనిపించకుండా పోవడం ఏంటి అసలు ఈ న్యూస్ చూసారా మీరు నాకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయినట్లు అయిపోయింది అసలు రిషి ఎటు వెళ్ళాడు దాని మీద మీరు ఎలాంటి శ్రద్ధ చూపించకుండా ఇలా ఉంటే ఎలా చెప్పండి నాకు ఒక్క ఫోన్ చేసి చెప్తే నేను పోలీస్ పర్పస్ అంతా ఉపయోగించి వెతికించే వాడిని కదా రిషి ఎక్కడున్న పట్టుకునేవాన్ని నాకెందుకు చెప్పలేదు అని అంటాడు. వసుధార అప్పుడే వస్తుంది మే ఐ కమ్ ఇన్ సర్ అంటుంది. మినిస్టర్ గారు కమింగ్ అంటాడు. మినిస్టర్ ఏంటి వసుధారా ఇంత లేటుగా వస్తున్నావ్ అసలు కాలేజీ మీద నీకు ఎలాంటి శ్రద్ధ లేనట్టు అనిపిస్తుంది ఏంటి అని అడుగుతాడు. వసుధార కాదు సార్ నాకు నాకు కొంచెం లేట్ అయింది అందరూ నన్ను క్షమించాలి అంటే కూర్చుంటుంది. మినిస్టర్ చూడమ్మా వసుధార నువ్వు ఈ న్యూస్ చూసావా అంటూ రిషి ఇది సోషల్ మీడియాలో చనిపోయినట్లు పెట్టిన ఫేక్ న్యూస్ చూపిస్తాడు.చూసావా ఈ ఫోటో చూస్తేనే నాకు ఎంతో బాధగా ఉంది అలాంటిది మీరు ఎవరు రిషి గురించి ఏమీ పట్టనట్లు ఉంటునారు. అసలేంటి రిషి ఎక్కడున్నాడు వసుధార చెప్పు చెబుతావా లేదా లేదంటే నేను ఇంక్విరి స్టార్ట్ చేయాలా చెప్పు అంటాడు. వసుధార ప్లీజ్ సార్ రిషి సార్ కి ఏమి కాలేదు రిషి సార్ బాగానే ఉన్నారు తను కొన్ని అనుకోని కారణాలవల్ల కాలేజీకి రాలేకపోతున్నారు నాకు కూడా అందుకే లేట్ అవుతుంది అని చెబుతుంది వసుధార. శైలేంద్ర అవునా అయితే రిషి ఎక్కడున్నాడో చెప్పమనండి సార్ అంటుంది. వసుధార చూడండి శైలేంద్ర గారు మీ ఫోన్ కి ఒక మెసేజ్ వస్తుంది అది ఒకసారి ఓపెన్ చేసి అందరికి వినిపిస్తారా అంటుంది.

Guppedantha Manasu Today Episode January 17 2024 Episode 975 Highlights
Guppedantha Manasu Today Episode January 17 2024 Episode 975 Highlights

శైలేంద్ర ఏంటి నా ఫోన్ కి వాయిస్ మెసేజ్ వచ్చింది అనుకుంటూ వాయిస్ మెసేజ్ ని ప్లే చేస్తాడు అందులో రిషి హలో సర్ నేను రిషి ని మాట్లాడుతున్నాను నేను కొన్ని అనుకోని కారణా కాలేజీకి రాలేకపోతున్నాను అంతేకానీ వేరే ఉద్దేశం ఏమీ లేదు కాబట్టి మీరందరూ దీన్ని అర్థం చేసుకొని మీరు అక్కడ ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని అనుకుంటున్నాను వసుధార కూడా నా వల్లే లేటుగా కాలేజీకి వస్తుంది అంతే అందుకే ఈ వాయిస్ మెసేజ్ పంపిస్తున్నాను అని చెబుతాడు. శైలేంద్ర సార్ మినిస్టర్ గారు ఇలాంటి వాయిస్ మెసేజ్ లు టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా పంపించు ఇది నమ్మడానికి వీల్లేదు అంటాడు శైలేంద్ర. వెంటనే మళ్లీ రిషి మినిస్టర్ గారికి ఫోన్ చేస్తాడు మినిస్టర్ గారు ఇదిగో రిషి ని ఫోన్ చేస్తున్నాడు. మాట్లాడదాం అని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు రిషి హలో సార్ నేను రిషి ని మాట్లాడుతున్నాను మీరు చెప్పిన సీక్రెట్ ఎడ్యుకేషన్ పని మీదే నేను బయటికి వచ్చాను ఆ పని పూర్తి చేసుకొని కాలేజీకి వస్తాను అప్పటివరకు కాలేజీలో ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోండి అని చెబుతాడు.మినిస్టర్ గారు అవునా రిషి వెరీ గుడ్ నువ్వు కనిపించడం లేదని తెలిస్తే అసలు మేమందరం భయపడిపోయాం. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావ్ సరే నువ్వు ఆ పని పూర్తి చేసుకుని నిమ్మలంగానే వచ్చే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని మినిస్టర్ గారు ఫోన్ కట్ చేస్తాడు. మినిస్టర్ గారు చూశారు కదా రిషి సీక్రెట్ మిషన్ ఎడ్యుకేషన్ పనిమీద వెళ్లారు ఇప్పుడు అందరికీ తెలిసింది కదా కాబట్టి ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోను త్వరగా డిలీట్ చేసి అలాగే కాలేజీలో స్టూడెంట్స్ రేపుతున్న కలహాలానికి అడ్డుకట్ట వేయండి సరేనా మీటింగ్ ఇస్ ది ఓవర్ అంటూ మినిస్టర్ గారు వెళ్ళిపోతారు

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri