NewsOrbit
న్యూస్ సినిమా

Pawan Kalyan: రామ్ చరణ్.. పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ సినిమా..??

Pawan Kalyan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఇండస్ట్రీలో చాలా ఫ్రెండ్లీ వాతావరణం దిశగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటి లో అల్లు అర్జున్ తో ఎవడు, ఎన్టీఆర్ తో RRR… ఆ తర్వాత చిరంజీవితో కలిసి సినిమాలు చేసిన చరణ్ తాజాగా పవన్ కళ్యాణ్ తో కూడా ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ ఏమిటంటే రామ్ చరణ్ తన కెరీర్లో పదిహేనవ సినిమా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఐఏఎస్ పాత్ర రామ్ చరణ్ చేస్తున్నట్టు చివరాకరికి ముఖ్యమంత్రిగా కూడా చరణ్ కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan and ram charan multisatrer movie
Pawan Kalyan and ram charan multisatrer movie

ఇదిలా ఉంటే పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో.. హిందీలో కీలకమైన పాత్రలో.. సల్మాన్ ఖాన్, కన్నడలో.. సుదీప్, తమిళంలో విజయ్ సేతుపతి నటిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తెలుగులో ఆ పాత్రకి పవన్ కళ్యాణ్ ని తీసుకోవడానికి శంకర్.. చరణ్ కి ఐడియా ఇచ్చినట్లు టాక్. పైగా ఈ సినిమా నిర్మాత దిల్ రాజు నిర్వహిస్తున్న నేపథ్యంలో శంకర్ ఐడియా కి దిల్ రాజు కూడా ఓకే అయినట్లు చరణ్ తో డిస్కస్ చేసినట్లు.. త్వరలోనే పవన్ పాత్రకి సంబంధించి క్లారిటీ రానున్నట్లు టాక్. ఒకవేళ పవన్ కళ్యాణ్ నటించకపోతే ఆ పాత్రలో రామ్ చరణ్ .. పెద్ద తరహా పాత్ర వేసేలా శంకర్ ఆలోచన చేస్తున్నారట.

 

భారీ బడ్జెట్ తరహాలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. షూటింగ్ త్వరలో స్టార్ట్ కానుందట. ప్రస్తుతం చరణ్ రాజమౌళి దర్శకత్వంలో RRR, కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలకు సంబంధించిన షూటింగులు చాలావరకు క్లైమాక్స్ కి చేరుకున్నాయి. దీంతో ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం శంకర్ సినిమా పై పెట్టినట్లు సమాచారం. దీంతో బాబాయ్ పవన్ తో.. ఈ స్క్రిప్ట్ గురించి చరణ్ త్వరలోనే  డిస్కస్ చేయనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగా ఈ సినిమాలో చరణ్ తో పాటు పవన్ నటిస్తే మాత్రం మెగా అభిమానులకు పూనకాలే అని సిని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

 

 

 

 

 

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N