NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas – Maruthi: ప్రభాస్ చెప్తే మారుతి ఏంటీ ఎవరైనా వినాల్సిందే..లేదంటే అంతే..!

Prabhas – Maruthi: ప్రభాస్ చెప్తే మారుతి ఏంటీ ఎవరైనా వినాల్సిందే..లేదంటే అంతే..! అంటూ డార్లింగ్ అభిమానులు చెప్పుకుంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌ను మారుతి డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇది ఫిక్స్. వీరి కాంబోలో ఒక సినిమా కన్ఫర్మ్ కాబోతోంది. రాధేశ్యామ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రటకన ఇవ్వబోతుంది చిత్రబృందం. ఇక ఇందు లో ముగ్గురు హీరోయిన్స్ నటించబోతున్నారని సంచారం. అంతేకాదు ఈ సినిమాను ఆర్ఆర్ఆర్ నిర్మాత దానయ్య నిర్మించనున్నారట. అయితే ఈ సినిమాను కేవలం మూడు నెలల్లోనే కంప్లీట్ చేసేలా దర్శకుడు మారుతి షెడ్యూల్స్ ప్లాన్ చేశాడని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది.

prabhas-gave suggestion to maruthi to change the title
prabhas-gave suggestion to maruthi to change the title

ఇక సినిమాకు గతకొన్ని రోజులుగా రాజా డీలక్స్ టైటిల్ పెట్టనున్నట్టు ప్రచారం  అవుతోంది. అయితే, ఈ టైటిల్ ప్రభాస్ ఇమేజ్‌కు సరిపోయేలా లేదనే కామెంట్స్ వ్యక్త మవుతున్నాయి. ముఖ్యంగా డార్లింగ్ ఫ్యాన్స్ రాజా డీలక్స్ ఏంటీ అంటూ ఫన్నీగా కూడా మాట్లాడుకుంటున్నారట. ఈ నేపథ్యంలో రాజా డీలక్స్ కాకుండా మరో మాస్ టైటిల్ అయితే బావుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇక రీసెంట్‌గా ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ విన్న సమయంలో రాజా డీలక్స్ కాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ టైటిల్ చూడమని డార్లింగ్ ప్రభాస్ మారుతికి చెప్పారట.

Prabhas – Maruthi: ఈ టైటిల్‌కు నెగిటివ్ రెస్పాన్స్..!

స్క్రిప్ట్ విషయంలో అంతా పర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యింది. ఈ కథ విని ప్రభాస్ కూడా ఎంతో చాలా ఎగ్జైట్ అయ్యారట. ఇప్పటికే సెట్స్ కూడా రెడీ చేస్తున్నారు. ఇక రాజా డీలక్స్ టైటిల్ కూడా ముందు ప్రభాస్ ఓకే అనుకున్నారట. అయితే, ప్రేక్షకుల్లో ఈ టైటిల్‌కు నెగిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రభాస్ ఫైనల్‌గా టైటిల్ ను మార్చాలనే నిర్ణయానికి వచ్చారట. దాంతో దర్శకుడు మారుతికి కొత్త టైటిల్ చూడమని చెప్పారట. మరి ఇప్పుడు మారుతి దీని కోసం ఎలాంటి టైటిల్‌ను సెలెక్ట్ చేస్తాడో చూడాలి. ఇక ప్రభాస్ నటిస్తున్న సలార్, ప్రాజెక్ట్ కె షూటింగ్ జరుగుతున్నాయి. బాలీవుడ్ స్ట్రైట్ సినిమా ఆదిపురుష్ షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. 2023 సంక్రాంతికి రిలీజ్ కానుంది.

Related posts

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju