NewsOrbit
న్యూస్ సినిమా

Prabhas : ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఫిక్స్ అంటున్నారు కానీ.. ఫ్యాన్స్ మాత్రం ఇది తట్టుకోలేరు ..?

Prabhas : ప్రభాస్ రాధేశ్యామ్ మీదే ఇప్పుడు చూపు పడింది. త్వరలో ఫస్ట్ గ్లింప్స్ వస్తుందని రీసెంట్ గా చిన్న వీడియో ని వదిలి క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ రాధేశ్యామ్ నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా అది అభిమానులను ఉత్సాహపరచేదిగా ఉంటోంది. కాని ఒక్క రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా ఉన్నారు. ప్రభాస్ నుంచి సాహో వచ్చి రెండేళ్ళు దాటిపోయింది. ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా సినిమా కి ఇంత గ్యాప్ తీసుకోవద్దని రిక్వెస్ట్ చేశారు. కాని ప్రభాస్ చేసేది అన్ని పాన్ ఇండియన్ సినిమాలు కావడం తో సినిమా మొదలైన తర్వాత అనుకోకుండా నెలలకి నెలలు గ్యాప్ వచ్చేస్తోంది.

Prabhas : Radhaeshyam release date is fixed...but fans are unable to tolerate this
Prabhas : Radhaeshyam release date is fixed…but fans are unable to tolerate this

సాహో తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోనన్న ప్రభాస్ మళ్ళీ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. అయితే ఈ ఏడాది సంక్రాంతి నుంచి ప్రభాస్ రాధేశ్యామ్ రిలీజ్ ఎప్పుడనే అభిమానులు.. ప్రేక్షకులు తెగ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపు టాలీవుడ్ లో తెరకెక్కుతున్న అన్ని సినిమాల రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఆర్ఆర్ఆర్, ఆచార్య, పుష్ప, సర్కారు వారి పాట, వకీల్ సాబ్, కేజీఎఫ్ 2, లాంటి భారీ సినిమాల రిలీజ్ డేట్ ని లాక్ చేసుకున్నారు. అంతేకాదు యంగ్ హీరోలు నటిస్తున్న సినిమాల రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు.

Prabhas : రాధేశ్యామ్ కి సరైన డేట్ అదే అని మేకర్స్ భావిస్తున్నారట…?

కాని ఇంకా రాధేశ్యామ్ రిలీజ్ డేట్ మాత్రం సస్పెన్స్ లోనే ఉంది. అయితే ఒక డేట్ ని మేకర్స్ లాక్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఆ డేటే జులై 30 అని సమాచారం. అయితే ఈ డేట్ చాలా లాంగ్ అని ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. అంతకన్నా ముందే ప్రభాస్ రాధేశ్యామ్ వస్తే బావుంటుందని చెప్పుకుంటున్నారట. కాని రాధేశ్యామ్ కి వీఎఫెక్స్ వర్క్ కంప్లీట్ కాకపోవడం తో జులై కి వెళ్ళినట్టు చెప్పుకుంటున్నారు. అది కాకా రాధేశ్యామ్ కి సరైన డేట్ అదే అని మేకర్స్ భావిస్తున్నారట. కాని ఫ్యాన్స్ మాత్రం ఈ విషయంలో హ్యాపీగా లేరని అంటున్నారు.

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu