NewsOrbit
Entertainment News సినిమా

Renu Desai: పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారా యాంకర్ ప్రశ్నకు రేణు దేశాయ్ షాకింగ్ సమాధానం..!!

Renu Desai: చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత సిల్వర్ స్క్రీన్ పై రేణు దేశాయ్ ఇటీవల దర్శనం ఇవ్వటం తెలిసిందే. మాస్ మహారాజ రవితేజ నటించిన “టైగర్ నాగేశ్వరరావు” సినిమాలో లవణం అనే పాత్ర చేయడం జరిగింది. ఈ క్రమంలో రేణు వరుస ఇంటర్వ్యూలతో.. సందడి చేస్తూ ఉంది. ఈ క్రమంలో మాజీ భర్త జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి యాంకర్ రేణు దేశాయ్ నీ ప్రశ్నించడం జరిగింది. పవన్ ముఖ్యమంత్రి అవుతారా.. అని యాంకర్ ప్రశ్నించగా రేణు స్పందిస్తూ..”ఈ ప్రశ్నలు వద్దు. అసలు ఆయన గురించి నన్ను ప్రశ్నించకండి. ఆయన సీఎం అవుతారా లేదా అనేది నాకు సంబంధం లేదు.

Renu Desai Answer to Anchor Question Will Pawan Kalyan Become Chief Minister

అదేవిధంగా నేను ఏమి కోరుకోవడం లేదు. ఎందుకంటే దేవుడే నిర్ణయిస్తాడు. నేను ఎవ్వరు చెప్పడానికి..? ఎవరికి ఏం రాసి ఉందో అదే జరుగుతుంది అని.. రేణు దేశాయ్ సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో యాంకర్ అయితే మీరు ఆయన విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకోరా అని తిరిగి ప్రశ్నించింది. దీనికి రేను స్పందిస్తూ నేను ఎలాంటి స్టాండ్ తీసుకోదల్చుకోలేదు. నేను ఆయన విషయంలో ఏదైతే చెప్పాను అన్ని నిజాలు చెప్పాను. ఆ విడాకులు గురించి మొన్న మాట్లాడినప్పుడు అన్ని నిజాలే చెప్పాను. కావాలంటే లైవ్ డిటెక్టివ్ పెట్టిన నిజాలే వస్తాయి. కానీ నేను ఎవరికి స్టాండ్ తీసుకోను. ఎవరి గురించి క్యాంపెయిన్ కూడా చేయను. నాకు అనిపించింది చెప్పేసాను అక్కడితో అయిపోయింది. దానికంటే ఎక్కువ తక్కువ ఏమీ లేవు అంటూ.. రేణు దేశాయ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.

Renu Desai Answer to Anchor Question Will Pawan Kalyan Become Chief Minister

ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పార్టీని గద్దె దించడమే తన లక్ష్యమని పవన్ తెలియజేయడం జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని అందువల్ల తెలుగుదేశంతో కలిసి వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు పవన్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో పవన్ ముఖ్యమంత్రి అవుతారా లేదా అన్నది ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది.

Related posts

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri

Anchor Varshini: మానవ రూపం అసూయపడే అందం.. కానీ.. చేతిలో అవకాశాలు నిల్..!

Saranya Koduri

Tollywood: తెరపై సాఫ్ట్.. సోషల్ మీడియాలో మాత్రం బేవచ్చం.. ఏంటి గురు ఇది..!

Saranya Koduri

Manasu Mamatha: సీరియల్ యాక్టర్ శిరీష విడాకులు వెనక స్టార్ హీరో హస్తం..?

Saranya Koduri

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Karthika Deepam 2 May 18th 2024 Episode: సౌర్యని స్కూల్లో చేర్పిస్తూ ఫాదర్గా సంతకం పెట్టిన కార్తీక్.. పారుపై సీరియస్ అయినా దీప..!

Saranya Koduri

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

Brahmamudi May 18 Episode  413: కిడ్నాపర్స్ చెర నుండి బయటపడ్డ కావ్య.. కిడ్నాపర్స్ ని పోలీసుకి పట్టించిన రాజ్.. కావ్య అనుమానం..

bharani jella

Nuvvu Nenu Prema May 18 Episode 627:క్యాబ్ డ్రైవర్ గా మారిన విక్కీ.. అరవింద కోసం విక్కీ బాధను పోగొట్టడానికి పద్మావతి ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 18 Episode 473:ముకుంద కోసం ఆదర్శ కంగారు.. ముకుంద కి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడానికి ఒప్పుకున్న కృష్ణ.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N