NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan – RGV: ట్వీట్స్‌లో సెటైర్ కనిపించిన పవన్ కళ్యాణ్ విషయంలో ఆర్జీవీ చెప్పింది ముమ్మాటికీ నిజమే

Pawan kalyan – RGV: సంచలన దర్శకుడు, వివాదాల వర్మ..ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేసి ట్వీట్స్ పెడతారో ఎవరికీ తెలీదు. ఆయన చేసే కొన్ని ట్వీట్స్ సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపుతుంటాయి. వీళ్ళు వాళ్ళు అని కాకుండా వర్మకు ఆ సమయంలో ఎవరు కనిపిస్తే వారిని ట్వీటేస్తుంటాడు. కాస్త లోతుగా ఆలోచిస్తే బుర్రన్న వాళ్ళకు నా ఇంటెన్షన్ అర్థమవుతుంది అని ఓ సందర్భంలో వర్మ చెప్పినప్పుట్టుగానే ఆయన ప్రతీ ట్వీట్‌లో సాలీడ్ మ్యాటరే ఉంటుంది. ఇక మెగా ఫ్యామిలీని వర్మ కొన్నిసార్లు కార్నర్ చేస్తుంటాడని అందరికీ తెలిసిందే. చిన్న పాయింట్ దొరికితే చాలు.. ఆడేసుకుంటుంటాడు. ఏ పాయింట్ దొరకకపోయినా వర్మకు సినిమాలు చాలు.

rgv tweets on pawan kalyan bheemla nayak
rgv tweets on pawan kalyan bheemla nayak

ఇప్పుడు అలా సినిమాలను పొగుడుతూనే మెగా హీరోలపై తాజాగా ట్వీట్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అంతేకాదు వర్మ చేసిన ఈ ట్వీట్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పుష్ప ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి వర్మ ఆ సినిమా మీద ఏదో ఒక సందర్భంలో స్పందిస్తూనే ఉన్నాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పుష్ప సినిమాను..ఇందులో పుష్ప రాజ్ పాత్రలో నటించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పొగుడుతూనే ఉన్నారు. ఆయన తప్ప ఇలాంటి పాత్ర మరే హీరో చేయలేడని వర్మ పుష్ప సినిమా విషయంలో అల్లు అర్జున్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు. మరీసారి ఇదే సినిమాతో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటిల భీమ్లా నాయక్ సినిమాను కంపేర్ చేశాడు.

Pawan kalyan – RGV: పవన్ కళ్యాణ్ … ఒక్క తెలుగు సినిమానే పట్టుకుంటే ఎలా

పుష్ప లాంటి సినిమానే ఇన్ని వందల కోట్లు కలెక్ట్ చేస్తే పవన్ కళ్యణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి అని ట్వీట్‌లో రాసుకొచ్చారు. పవన్ కంటే ముందు తర్వాత వచ్చిన ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియన్ స్టార్స్ అయిపోయారు. పుష్ప సినిమాతోనూ అల్లు అర్జున్ పాన్ ఇండియన్ స్టార్ అయ్యాడు. మరి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ..ఇంకా ఆయన ఒక్క తెలుగు సినిమానే పట్టుకుంటే ఎలా భీమ్లా నాయక్ సినిమాను పాన్ ఇండియన్ సినిమాలా రిలీజ్ చేయండి..ఇది పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదా అంటూ చక చక వర్మ కాఫీ టైంలో ట్వీట్స్ చేసి ఒక్కసారిగా న్యూస్‌ను వైరల్ అయ్యేలా చేశాడు. భీమ్లా నాయక్ సినిమా మలయాళ సినిమాకు రీమేక్. ఆ ఒక్క భాషలో వదిలేది మిగతా మూడు భాషలలో వర్మ చెప్పినట్టు డబ్బింగ్ వర్షన్ అయినా రిలీజ్ చేసేయొచ్చు. మరి మేకర్స్ ఏం ప్లాన్ చేస్తారో చూడాలి.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri