NewsOrbit
న్యూస్ సినిమా

RRR: రామ్-భీమ్ పోస్టర్స్‌తో రాజమౌళి స్ట్రాటజీ మార్క్..పీక్స్‌లో ప్రమోషన్స్

RRR: తన సినిమాను ప్రమోట్ చేయడం కోసం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతోనే అంచనాలను పెంచేస్తుంటారు. ప్రతీ సినిమాకు హైలెట్‌గా నిలుస్తూ వస్తుంది జక్కన్న మార్క్  ప్రమోషన్స్. బాహుబలి లాంటి పాన్ ఇండియన్ సినిమా తర్వాత మళ్ళీ అదే పాన్ ఇండియన్ సినిమాతో కొత్త సంచలనాలను క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ రిలీజ్ కౌంట్ డౌన్ తాజాగా మొదలైంది.

rrr-rajamouli stratergy mark with ram-bheem posters
rrr-rajamouli stratergy mark with ram-bheem posters

ఇంకా ఈ సినిమా రిలీజ్ కి సమయం కేవలం నాలుగు రోజులే ఉంది. దాంతో రోజులు దగ్గరపడుతున్న కొద్ది మెగా-నందమూరి అభిమానుల్లో మరింత ఆసక్తి కనిపిస్తుంది. మరోవైపు భారీ స్థాయిలోనూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మెట్రో సిటీలన్నింటిని చరణ్-తారక్-రాజమౌళి కలిసి చుట్టేస్తూ సినిమాపై అసాధారణంగా అంచనాలు పెంచేస్తున్నారు. ఇటీవల బెంగుళూరులో జరిగిన ప్రమోషన్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది. రెండు తెలుగు రాష్ర్టాల ప్రభుత్వాలు ఈ సినిమాకు టిక్కెట్ ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించడంతో సినిమాకి ఇంకా పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి.

RRR: రెండు పోస్టర్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతున్నాయి.

ఒకవైపు నెటిజస్ నుంచి టికెట్ రేట్ పెంచిన విషయంలో ట్రోల్ వస్తున్నా చిత్రబృందం మాత్రం ఆనందంలో మునిగిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మార్చి 25న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన మరో రెండు కొత్త పోస్టర్లని మేకర్స్ వదిలారు. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న రామ్ చరణ్ కాప్ యూనిఫాంలో లాఠీ చేత పట్టుకుని ప్రత్యర్ధులపై విరుచుకుపుడుతున్నట్టూ ఉన్న పోస్టర్ ను వదిలారు. అలాగే, కొమరం భీమ్ పాత్ర పోషిస్తున్న తారక్ పోస్టర్‌ను వదిలారు. ఈ రెండు పోస్టర్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతున్నాయి.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?