NewsOrbit
న్యూస్ సినిమా

Radhe shyam: ఇప్పుడు డిసైడవ్వాల్సింది ప్రభాస్ ఒక్కడే..రాజమౌళిలా రాంగ్ స్టెప్ వేస్తాడా..?

Radhe shyam: రాధే శ్యామ్ సినిమా ఒక్కటే పెద్ద సినిమా అయినా ..పాన్ ఇండియన్ సినిమా అయినా సంక్రాంతికి వచ్చేందుకు రెడీగా ఉంది. మిగతావన్నీ తప్పుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మేకర్స్ పదే పదే తమ సినిమా రిలీజ్ డేట్ మారడం లేదని కన్‌ఫర్మేషన్ ఇస్తూ వస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకటించిన తేదీ జనవరి 14 రోజునే రాధే శ్యామ్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామని మేకర్స్ క్లారిటీ ఇస్తున్నారు. కానీ, విశ్లేషకులు మాత్రం చివరి నిమిషంలో ఆర్ఆర్ఆర్ సినిమాలాగా పోస్ట్‌పోన్ అవుతుందని చెబుతున్నారు. ఇప్పుడు ఎక్కువ శాతం వినిపిస్తున్న టాక్ కూడా ఇదే.

will prabhas accept to release radhe-shyam-in ott
will prabhas accept to release radhe-shyam-in ott

అయితే ఇక్కడ ప్రభాస్‌కు ఓ ఆప్షన్ ఉంది. భారీ డీల్ ఆఫర్ కూడా ఉందని టాక్ వినిపిస్తోంది. అద్భుతమైన సినిమా అంటే ఓటీటీలో కూడా చూసేందుకు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అందుకు ఉదాహరణ సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలే. థియేటర్స్ మూతపడినా సూర్య ఏమాత్రం ఆలోచించకుండా ఓటీటీకి వెళ్ళాడు. భారీ డీల్ కుదరడంతో ఈ రెండు సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేశారు. సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని ప్రేక్షకులను ఈ సినిమాలు బాగా ఆకట్టుకున్నాయి. నిర్మాతగా సూర్యకు మంచి లాభాలు కూడా తెచ్చిపెట్టాయి.

Radhe shyam: ప్రభాస్ ఈ అవకాశం ఉపయోగించుకుంటే మంచి లాభాలను అందుకుంటాడు.

కథ బావుంటే జనాలు ఎక్కడ చూడటానికైనా వెనకాడరని సూర్య తన సినిమాలతో నిరూపించాడు. అయితే రాజమౌళి కూడా అనుకున్న తేదీకి ఓటీటీలో రిలీజ్ చేసి ఆ తర్వాత థియేటర్స్‌లోనూ రిలీజ్ చేయోచ్చు. కానీ, పోస్ట్ పోన్ చేశారు. అలాంటి డెసిషన్ ప్రభాస్ కూడా తీసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాంగ్ స్టెప్ వేసినట్టే. ఓటీటీ నుంచి మంచి ఆఫర్ ఉందట. దాదాపు 350 కోట్ల ఓటీటీ ఆఫర్ రాధే శ్యామ్ కి ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఫైనల్ డెసిషన్ తీసుకోవాల్సింది ప్రభాస్. ఆయన గనక గ్రీన్ సిగ్నల్ ఇస్తే జనవరి 14న థియేటర్స్ రిలీజ్ అయినా కాకపోయినా ఓటీటీలో రిలీజ్ చేయోచ్చు. ఇంత మంచి డీల్ పైగా ఇప్పుడు ఇలాంటి సినిమా ఏదీ ఓటీటీలో రిలీజ్ లేదు. నిజంగా ప్రభాస్ ఈ అవకాశం ఉపయోగించుకుంటే హిట్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా మంచి లాభాలను అందుకుంటాడు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N