NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

పనికిమాలిన ఎదవ, సన్నాసి మాటలను మైండ్ లో కూడా పెట్టుకోం.. నాగబాబు కామెంట్స్ వైరల్

Nagababu Speaking on Kushi Kushiga Promo Review

నాగబాబు.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఒక మెగాస్టార్ తమ్ముడిగానే కాకుండా.. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నారు నాగబాబు. ప్రస్తుతం నాగబాబు.. ఆయన కూతురు నిహారిక పెళ్లి పనుల్లో బిజీబిజీగా రాజస్థాన్ లో ఉన్నప్పటికీ.. తన యూట్యూబ్ చానెల్ ను మాత్రం యాక్టివ్ గానే ఉంచుతున్నారు.

Nagababu Speaking on Kushi Kushiga Promo Review
Nagababu Speaking on Kushi Kushiga Promo Review

తన టీమ్ ఎప్పుడూ ఏదో ఒక సరికొత్తగా చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇటీవల నాగబాబు.. స్టాండ్ అప్ కామెడీ పేరుతో ఓ షోను ప్రారంభించారు. తన యూట్యూబ్ చానెల్ లోనే ఖుషీ ఖుషీగా పేరుతో ఓ స్టాండ్ అప్ కామెడీని స్టార్ట్ చేశారు. ఆ షోకు సంబంధించిన ఓ ప్రోమోను ఇటీవల విడుదల చేయగా… ఆ ప్రోమోకు మంచి రెస్పార్స్ వచ్చిందంటూ ఆయన మరో వీడియోలో చెప్పుకొచ్చారు.

అంతే కాదు.. ఖుషీ ఖుషీగా షోను ఎందుకు స్టార్ట్ చేశారు.. దానికి కారణాలేంటి? అనే విషయాలను కూడా నాగబాబు ఆ వీడియోలో తన అభిమానులతో పంచుకున్నారు.

అలాగే.. ఖుషీఖుషీగా ప్రోమో విడుదలయిన తర్వాత కొన్ని నెగెటివ్ కామెంట్లు వచ్చాయని.. ఈ ప్రపంచం ముందుకెళ్తున్నప్పుడు ప్రతి పనికిమాలిన ఎదవ, పనికిమాలిన సన్నాసి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు కాబట్టి పెద్దగా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాటిని మా మైండ్ లోకి కూడా తీసుకోం.. అంటూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

నాగబాబు షోకు అంత ఘోరంగా నెగెటివ్ కామెంట్లు ఎవరు పెట్టారు? అనేదానిపైనే ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఎంత ఘోరంగా కామెంట్లు పెట్టకపోతే.. ఎందుకు నాగబాబు అంతలా రెస్పాండ్ అవుతారు అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది.

ఏది ఏమైనా.. ఆరోగ్యకరమైన వినోదాన్ని పంచేందుకు ఒక మంచి ప్లాట్ ఫాంను తీసుకొస్తున్నప్పుడు ఇలా నెగెటివ్ గా కామెంట్లు చేయడం కరెక్ట్ కాదంటూ కొందరు నెటిజన్లు.. నెగెటివ్ కామెంట్లపై పాజిటివ్ గా స్పందిస్తున్నారు.

author avatar
Varun G

Related posts

ష‌ర్మిల అతి, ఓవ‌ర్ యాక్ష‌న్ చూశారా… !

వైసీపీకి ట‌చ్‌లోకి కీల‌క నేత‌.. బెజ‌వాడ‌లో అర్థ‌రాత్రి హైడ్రామా…!

విశాఖ‌లో టాప్ సీట్లు లేపేసిన జ‌న‌సేన‌… పక్కా గెలిచే సీట్ల‌న్నీ ప‌ట్టేసిన ప‌వ‌న్‌…!

ష‌ర్మిల Vs ఆళ్ల మ‌ధ్య ఏం జ‌రిగింది… ఎందుకు బ‌య‌ట‌కొచ్చేశారు…!

2 సీట్ల‌లో లోకేష్ పోటీ… మంగ‌ళ‌గిరితో పాటు ఆ నియోజ‌క‌వ‌ర్గం కూడా…!

వేమిరెడ్డితో టీడీపీకి లాభం కాదు న‌ష్ట‌మేనా…!

టీడీపీలోకి మాజీ సీఎం కిర‌ణ్‌కుమార్… మీడియేట‌ర్ ఎవ‌రంటే…!

BSV Newsorbit Politics Desk

CM YS Jagan: విశాఖ శారదా పీఠంలో సీఎం జగన్ పూజలు

sharma somaraju

Politics: రాజకీయాల్లో ఆరితేరిన ఫుడ్ షాప్ కుమారి ఆంటీ.. తీసుకునేది ఒకడి దగ్గర ఓటు మాత్రం మరొకడికి..!

Saranya Koduri

Kurnool: జంట హత్య కేసులో కర్నూలు జిల్లా కోర్టు సంచలన తీర్పు .. ఇద్దరికి ఉరి శిక్ష

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. పార్టీకి, పదవికి ఎంపీ వేమిరెడ్డి రాజీనామా

sharma somaraju

PM Modi: మేడారం జాతర .. ప్రధాని మోడీ శుభాకాంక్షలు

sharma somaraju

చింత‌ల‌పూడి టీడీపీ క్యాండెట్ ఫిక్స్‌… ‘ సొంగా రోష‌న్‌ ‘ కు టిక్కెట్ వెన‌క ఇంత గేమ్ న‌డిచిందా..!

సోమిరెడ్డికి షాక్.. హింట్ ఇచ్చేసిన చంద్ర‌బాబు.. వైసీపీ జంపింగ్‌కు స‌ర్వేప‌ల్లి సీటు..!

జ‌న‌సేన‌లో ఫ్యామిలీ ప్యాకేజ్‌.. ఆ న‌లుగురు బ్ర‌ద‌ర్స్‌కు టిక్కెట్లు ఫిక్స్‌..!